Shiva Rerelease: కింగ్ నాగ్ అభిమానులకు “మాస్” థియేటర్స్ లో ఊహించని గిఫ్ట్..
- అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్
- అతి త్వరలో శివ రీరిలీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Rerelease: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతూ ఉంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా.. ఆ హీరోలు ఇదివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర ఇలా అనేక సినిమాలు థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమాలు మరోసారి థియేటర్లలో వచ్చినా కానీ.. అభిమానులు సినిమా చూడటానికి ఎగబడిపోతున్నారు. ఇకపోతే., తాజాగా ఆగస్టు 28న హీరో అక్కినేని నాగార్జున సినిమాలలో భారీ విజయమందుకున్న ” మాస్ ” సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు 4k ఆడియో సిస్టంతో తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించబడుతుంది.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీ వరద..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మాస్ సినిమా రీరిలీజ్ కావడంతో అక్కినేని అభిమానులు సినిమా చూడడానికి థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇకపోతే సినిమా సమయంలో నాగార్జున అభిమానులకు మరో అద్భుతమైన వార్తను తెలియజేశారు. అదేంటంటే.. హీరో నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ట్రెండ్ సెట్టింగ్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం శివ సినిమాను కూడా అతి త్వరలో రీరిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ టీజర్ ని కూడా మాస్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో టీజర్ ని కూడా వేసినట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. తాజాగా శివ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆ వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
SHIVA re releasing in 4 K ..Here’s the trailer playing in a theatre pic.twitter.com/ntSXhiJ6jL
— Ram Gopal Varma (@RGVzoomin) August 29, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!