Vishal: అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలి.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..
- నేడు 48 పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్న హీరో విశాల్.
- మరోసారి సంచలన వ్యాఖ్యలు.
- అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal: తమిళ హీరో విశాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారు.. అలాంటప్పుడు ఆ మహిళలు ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని., తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారని., అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన మాట్లాడారు. కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. కేరళలో అలా ఆడవాళ్లను వేదించిన పాపానికి వారికి శిక్ష పడాల్సిందే. మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి మగవారిపై ఉంటుంది. శ్రీ రెడ్డి ఎవరో నాకు తెలియదు కానీ.. ఆమె పై వేసే జోకులు మాత్రం నేను విన్నానని ఆయన అన్నారు.
Goodachari 2: ఈసారి అంతకు మించి అంటున్న అడివి శేష్..
Also Read
ఎవరి మీద అయినా నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని., నిజంగానే ఇబ్బందులు కలిగితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు. ఇకపోతే ఆయన రత్నం సినిమాతో సినీ ప్రేక్షకుల ముదిరికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన సొంత దర్శకత్వంలో మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక నేడు ఆయన 48 పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు.
Telegram CEO: షరతులపై బెయిల్ పొందిన టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!