మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగడం పొరపాటి. ఒకవేళ టీ ఉదయాన్నే తాగకపోతే ఆరోజు అంతా ఎలాగో ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే టీ తాగిన తర్వాతే మిగతా పనులను మొదలుపెడతారు. మరికొందరికి అయితే సాయంత్రం పూట కూడా టీ తాగకపోతే తలనొప్పి వస్తుందంటే చెప్పడం మనం గమనిస్తూనే ఉంటాము. ఇలా మనం తాగే కేజీ టీ పొడి ధర 400 రూపాయల నుండి మొదలుకొని 2000 రూపాయల వరకు […]
గురువారం ఉదయం జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్ లైన్ కోటాను తాజాగా టీటీడీ విడుదల చేసింది. గురువారం ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాకు సంబంధించిన టికెట్స్ ను ఆన్లైన్ లో విడుదల చేస్తారు. అలాగే జూన్ 19 నుండి 21వ తేదీ వరకు […]
2016లో ఎలన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ ను సంగతి తెలిసిందే. అంగవైకల్యం వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్టప్ కంపెనీ.. న్యూరాలింక్. ఈ కంపెనీ తయారు చేసిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ చిప్ ను వైకల్యం పొందుతున్న రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే.. కాళ్లు చేతులు పక్షవాతానికి (క్వాడ్రిప్లెజియా) గురైన పేషెంట్ నోలన్ అర్బాగ్ అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్ […]
మానవ సేవే, మాధవ సేవ అన్నసామెతకి సరైన అర్థం చెప్పారు చిల్కూరు ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ స్వామి. యావత్ ప్రజానీకం మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం విశేషమే అని చెప్పవచ్చు. కులం, మతంతో సంబంధం చూడకుండా ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సహాయం చేసారు పూజారి సీఎస్ రంగరాజన్ స్వామి. చిలుకూరులో కొలువైన శ్రీనివాసుడికి వీసాల వెంకటేశ్వరుడని పేరు. చిల్కూరు బాలాజీ ఆలయం ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ […]
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ కొద్దీ రోజుల ముందే దాదాపు అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్ లను అనౌన్స్ చేశాయి. ఇందులో కొన్ని టీమ్ లకు పాత కెప్టెన్లే నడిపించనుండగా.., మరి కొన్ని టీమ్ లకు కొత్త కెప్టెన్స్ వచ్చారు. ఇక ఐపీఎల్ లో పోటీ పడుతున్న పది జట్ల కెప్టెన్స్ ఎవరు..? వారి సక్సెస్ రేటు ఎంత..? లాంటి విషయాలు ఓ సారి చూద్దాం. […]
‘ప్రేమ ఖైదీ’ సినిమాతో పరిచయం అయ్యి.. ఆతర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అమలాపాల్. తెలుగు, తమిళ్ భాషల్లో పలు అగ్ర హీరోల సరసన నటించింది. ఈవిడ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి సినీ విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాదు తను నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో నగ్నంగా నటించి వార్తలలో నిలిచింది. Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరం.. గుజరాత్ […]
రేపు మొదలు కానున్న ఐపీఎల్ 2024 సీజన్ తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఓ పెను మార్పు చేసింది. 17ఏళ్ల పేసర్ క్వెనా మఫకాను ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి తీసికుంది. అండర్ 19 ప్రపంచకప్ లో అద్భుతంగా బౌలింగ్ వేసిన ఈ 17 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ను ఎంపిక చేసుకుంది ముంబై. Also Read: Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోన్న పవన్ కల్యాణ్.. రోడ్డెక్కనున్న వారాహి.. ఇకపోతే శ్రీలంక స్టార్ పేస్ బౌలర్ దిల్షాన్ […]
ఆంధ్రప్రదేశ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైయ్యాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా పరీక్షకు 42,928 మంది మాత్రమే విద్యార్ధుల హాజరయ్యారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ క్యాంపస్ లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక మార్చి 22న ఉంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ […]
మార్చి 31, 2024 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయబోతున్నాయి. ఈ మేరకు ఆర్బిఐ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. మార్చి 31, 2024 ఆదివారం నాడు ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా బ్యాంకు సేవలందిస్తాయని ఆర్బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం కావడంతో ఆర్బిఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దింతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని ఆర్బిఐ ఈ మేరకి సూచించింది. మాములుగా […]
తాజాగా ఏపీఈఏపీ సెట్ పరీక్ష వాయిదా పడింది. నిజానికి మే 13వ తేదీ నుండి ఈఏపీ సెట్ పరీక్షలు మొదలవ్వాల్సి ఉంది. కాకపోతే ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ కారణంగా ఈఏపీసెట్ ను మే 16కి వాయిదా వేశారు. ఇందులో భాగంగా ముందుగా మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనుండగా.. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. వీటితోపాటు జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీసెట్ […]