RBI on March 31: మార్చి 31పై కీలక ఆదేశాలు తీసుకోనున్న ఆర్‌బిఐ.. ఆదివారమైనా ఆ బ్యాంకులు పనిచేయాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 31, 2024 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయబోతున్నాయి. ఈ మేరకు ఆర్‌బిఐ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. మార్చి 31, 2024 ఆదివారం నాడు ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా బ్యాంకు సేవలందిస్తాయని ఆర్‌బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం కావడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దింతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని ఆర్‌బిఐ ఈ మేరకి సూచించింది.
మాములుగా మార్చి 31న ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన వెంటనే ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తాయి. బ్యాంకు దస్త్రాల ఆడిటింగ్ కోసం మళ్లీ ఏప్రిల్ 1న బ్యాంకు లావాదేవీలను నిర్వహించరు. దాంతో ఈ ఏడాది మార్చి 31 ఆదివారం కావడంతో ఆ రోజు పనిచేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది. 2023-34 ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీలను, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు, జమలను యథావిధిగా కొనసాగించాలని ఆర్‌బిఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
మార్చి 31న ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని శాఖలను బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులకు ఆర్బీఐ తెలిపింది. మాములుగా ప్రతి నెలా అన్ని ఆదివారాలు, వాటితోపాటు 2, 4 శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
తాజావార్తలు
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!