ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో ఈ మధ్య లైట్స్.. కెమెరా.. ఓవరాక్షన్ చేయడమే పనయింది కొంతమందికి. తాజాగా ప్రాణం మీదకు తెచ్చింది ప్రీ-వెడ్డింగ్ షూట్. ఇందుకు సంబంధించి వీడియో, స్టోరీ ఏంటో ఓ సారి చూద్దాం.. ట్రావెలింగ్ వీడియోస్ తో సోషల్ మీడియాలో బాగా పాపులరైన ఆర్యా వోరా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న ఆమెను కొందరు ఎలివేషన్లొచ్చి బుల్లితెర సూపర్ స్టార్ గా మార్చేశాయి. దేవో కి దేవ్ మహదేవ్ అనే సీరియల్ లో నటించి మరింత పాపులర్ […]
ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ అపూర్వ ఘట్టం. అలంటి అపురూపమైన పెళ్లి వేడుకను వారు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ వేడుకలా జరుపుకుంటారు. ఈ మధ్య కొందరు పెళ్లి వేడుకను కాస్త విచిత్రంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుత కాలం యువత పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డ్స్ ను వెరైటీగా ప్రింట్ చేయించడం, అదే పెళ్లి సందడిలో బారాత్ లో వధూవరులు డాన్సులు వేయడం లాంటివి చూస్తున్నాం. ఇకపోతే కొందరు మాత్రం మంగళ స్నానాలు, రిసెప్షన్ లను […]
ఇదివరకు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ‘నువ్వు నేను’ సినిమా ఒకటి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ‘నువ్వు నేను’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించింది. ఈ సినిమా మొత్తానికి […]
బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈవిడ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తాను డిగ్రీ పూర్తి చేశానని ఆయన కానీ ఉద్యోగం రాలేదని దాంతో బర్రెలు కాస్తున్నట్లు చెప్పడంతో బాగా వైరల్ గా మారింది. నిజానికి బిఆర్ఎస్ పార్టీ అధికార సమయంలో ఆ వీడియో పెద్ద సంచలనగానే మారింది. అదే అదునుగా తనకు వచ్చిన పాపులారిటీని తెలంగాణ […]
ప్రపంచం నలుమూలలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అలా కొన్ని జరిగిన దానిలో అసలు ఇలా కూడా కొన్ని విషయాలు జరుగుతాయని ఊహించడానికి కష్టంగా భావిస్తాం. అలాంటి వాటిని ఒక్కోసారి నిజంగా చూసిన కూడా నమ్మబుద్ధి కాదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏసీ ని కొందరు ఎక్కడ ఏర్పాటు చేశారున్న […]
ఇదివరకు చాలా మందికి విమాన ప్రయాణం అంతే పెద్ద సంగతిగా భావించేవారు. కాకపోతే ఇప్పుడు మానవ జీవిత ప్రమాణాలు పెరగడంతో ఈ విషయం కాస్త కామన్ గా మారింది. అయితే చాలా మందికి విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో.. అదే ఒకవేళ టైం బాగోలేకపోతే మాత్రం అంతే స్థాయిలో విషాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు క్రాష్ ల్యాండింగ్ వల్ల గాల్లోకి వెళ్లిన విమానం పేలడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు భారీగా ప్రాణ నష్టం […]
ప్రస్తుత కాలంలో దంపతులు అనేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమందికి సంతాన విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పనిలో పడే టెన్షన్, అలాగే బయట తినే ఆహార పదార్థాల ద్వారా వచ్చే నష్టాలు వల్ల కూడా అనేకమందిలో సంతాన సమస్యలు లేవనెత్తుతున్నాయి. అలాంటి వారి తమకి ఒక్క బాబు లేదా పాప కావాలని దేవులకి ప్రార్థన చేస్తుంటారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు తనకు మగ బిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళ […]
ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితం ఎన్నో రకాల ఎమోషన్స్ తో ముడిపడి ఉంది. నవ్వు, ఏడుపు, టెన్షన్ లాంటి కామన్ థింగ్స్ మన జీవితంలో సహజంగా మారిపోయాయి. సంతోషం వచ్చినప్పుడు మనుషుల జీవితంలో ఆనందంగా నవ్వడం చేస్తుంటే., అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనుషులు బాధపడుతూ ఒంటరిగా గడిపేస్తారు. అయితే అలాంటి సమయంలో కళ్ళల్లో నీరు రావడం సహజమే. కాకపోతే చాలామంది ఏడవాలని అనుకున్న వేరే వారు తమను ఏమనుకుంటారో అని వారు ఏడవకుండా వారిలో వారే […]
క్రికెట్ లవర్స్ ఐపీఎల్ 2024 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న నిరీక్షణకు కేవలం కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుండడంతో హై- ఓల్టేజ్ యాక్షన్ తప్పదని ఐపీఎల్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తంలో 31 సార్లు సీఎస్కే – ఆర్సీబీలు తలపడగా అందులో.. సీఎస్కే 20సార్లు గెలవగా.. ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం రాలేదు. ఇక 2023 ఐపీఎల్ […]
ఈ ఏడాది జూలై – ఆగస్ట్ నెలల్లో ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా జరుగనున్నాయి. జూలై 26 2024న ఈ విశ్వక్రీడలు అంగరంగ వైభవంగా మొదలుకాబోతున్నాయి. మొత్తం పదిహేను రోజుల పాటు అనగా ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు తరుపున జాతీయ పతాకధారిగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరించబోతుండగా.. ఫ్లాగ్ బేరర్ గా శరత్కమల్ను భారత ఒలింపిక్స్ అసోషియేషన్ తెలిపింది. Also Read: […]