Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఆగ్రహం.. ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాలి
- ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం..
- ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం..
- సంక్షోభానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తాం..
- ఇండిగో సేవల అంతరాయంపై కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Crisis: ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అయితే, ప్రయాణికులు 011 2461 0843, 2469 3963, 096503 91856 నెంబర్లకు కాల్ చేయాలని పేర్కొనింది. ఈ కంట్రోల్ రూం ద్వారా బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర సర్కార్ వెల్లడించింది.
Also Read
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
అలాగే, ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. డీజీసీఏ ఇచ్చిన ఎఫ్‌డీటీఎల్ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నామని తెలియజేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితులను వీలైనంత త్వరగా చక్కదిద్దుతామని.. 3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ఇండిగో హామీ ఇచ్చింది. అలాగే, రద్దైన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక, ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసింది.
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!