తాజాగా రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నిబంధనలో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన సమయం తగ్గనుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: Lok Sabha Elections 2024 : ఏప్రిల్ 19న ఎలక్షన్స్.. డ్యూటీ చేయలేమంటూ వందలాది దరఖాస్తుల వెల్లువ తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన రైలు […]
శనివారం రాత్రి జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో విజయం కోల్కత్తా నైట్ రైడర్స్ వైపు నిలిచింది. ఈ మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను గెలిపించడానికి కారణమయ్యాడు. చివరి ఓవర్లో 6 బంతులకు 13 పరుగులు సన్రైజర్స్ జట్టుకు అవసరమవ్వగా దానిని డిపెండ్ చేసి […]
హైపర్ ఆది.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ వ్యక్తి గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బుల్లితెరపై స్టేజి ఏదైనా సరే.. ఆది పంచులు వేసాడంటే పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఆయన వేసే కామెడీ పంచలు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. చాలా సంవత్సరాలుగా హైపర్ ఆది జబర్దస్త్ తో అందరి మెప్పును పొందాడు. హైపర్ ఆది కేవలం జబర్దస్త్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లోని అనేక సినిమాల్లో కూడా నడుస్తూ తన […]
ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ లు, వన్డేలకు అలవాటు పడిన సమయంలో క్రికెట్ కు మరింత క్రేజీ తీసుకొచ్చి మార్గంలో టీ20 ఫార్మేట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా 20 ఓవర్ల మ్యాచ్ మొదలైన తర్వాత బిసిసిఐ మొదలుపెట్టిన ఐపీఎల్ ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ లో భాగంగా బీసీసీఐ కొత్త కొత్త రూల్స్ […]
ఓ యువకుడు పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ దారుణానికి సిద్ధపడ్డాడు. యువకుడు బాలికపై ఏకంగా కత్తితో దాడి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో లైబ్రరీ కి వెళ్తున్న ఓ బాలికపై 22 ఏళ్ల అమన్ దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం నాడు జరగాగా విషయం కాస్త లేటుగా బయటకు వచ్చింది. అయితే ఈ దాడికి సంబంధించిన విషయం తెలుసుకొని పోలీసులు నిందతుడిని అరెస్టు చేశారు. […]
గుంటూరు కారం.. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ ఫలంగా విజయం సాధించిన.. స్టోరీ పరంగా మాత్రం కాస్త నిరాశనే మిగిలించింది. మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను పొందింది. ఈ సినిమా టాక్ మొదట్లో భిన్నంగా ఉన్న.. రాను రాను సూపర్ హిట్ టాక్ అందుకొని బాక్సాఫీస్ […]
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 14 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కేడర్స్ ను బట్టి జీతభత్యాలు ఉంటాయి. రిక్రూట్మెంట్ ఎంపికైన వారు ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో డిప్యూటీ మేనేజర్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మార్చి 23వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ 13 ను తేదీని తుది […]
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి విజయం కోల్కతా వైపు నిలిచింది. కాకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ కాస్త గట్టిగానే పోరాడింది. ఎంత ఆడిన రోజు మంది కానప్పుడు చివరి 5 బంతుల్లోనే మ్యాచ్ గమనం మారిపోయి విజయం కోల్కతాకు వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ […]
మూడో రోజైన నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో 2 మ్యాచ్ లు జరగనున్నాయి. వీకెండ్ కారణంగా డబుల్ హెడర్ ధమాకా ఉండనుంది. నేడు జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడున్నాయి. ఇక రాత్రి జరగనున్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల వివరాలు చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్ […]
తాజాగా మాస్కోలో జరిగిన దాడికి సంబంధించి రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి కారణమైన ఎవరిని కూడా వదిలి పెట్టేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రదాడలో రక్తపాతం ఏరులైపారింది. అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నేడు మార్చి 24 న రష్యా దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. Also read: AP BJP: ఏపీ […]