తాజాగా మాస్కో నగరంలోని ఓ కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రదాడిలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా., చాలా మంది క్షతగాత్రులుగా మారారు. ఈ తాజా ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దారుణ ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించాడు. ఇది హేమమైన చర్య అని ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తాను సంతాపం తెలుపుతున్నట్లు తెలియజేశారు. ఈ విషాద ఘటన కారణంగా రష్యా దేశంలోనే ప్రజలకు భారత్ మద్దతుగా […]
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 17వ సీజన్ ఎట్టకేలకి మొదలైంది. శుక్రవారం మొదలైన ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మొదటి మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగగా చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముస్తఫిజూర్ రెహమాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. […]
స్థానిక అధికారుల కళ్ళు తప్పి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో కాలేశ్వరం వద్ద రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను హైదరాబాద్ కు చెందిన సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఈ దాడులలో ఏకంగా 900 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఆపరేషన్ లో రెండు వాహనాలను సీజ్ చేసి, ఆపై నలుగురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ బియ్యాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు అప్పగించి., వాహనాలను అలాగే ఆ […]
మనం ఎవరికైనా మంచిని ఆశిస్తే సహాయం చేస్తే.. వారు తిరిగి ఆ మంచి సహాయాన్నిచేయకపోగా కీడును చేసే రోజులివి. ఓ మహిళ వృద్ధురాలు దగ్గర తీసుకున్న బాకిని తీర్చకపోగా ఆవిడను హత్య చేశారు కిరాతకులు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఓబులమ్మను అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఆయన కుటుంబ సభ్యులు దారుణంగా హత మార్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.. Also Read: Pragya Jaiswal : అదిరిపోయే లుక్ […]
గత ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శనను కనపరిచిన ఇరుజట్లు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ ను మంచి శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తలపడేందుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొహాలిలోని ముల్లన్ పూర్ లో కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే ఉంటుంది. డిసెంబర్ 2022లో జరిగిన కారు […]
ఐపీఎల్ – 2024 మూడవ గేమ్ హై-వోల్టేజ్ మ్యాచ్ గా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో ముందుగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లైన కోల్కతా నైట్ రైడర్స్ నుంచి మిచెల్ స్టార్క్, సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తలపడనున్నారు. ఇదివరకు ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లకు అంత మంచి రికార్డులు పెద్దగా లేవు. గౌతమ్ గంభీర్ మెంటార్ గా, శ్రేయాస్ అయ్యర్ తిరిగి రావడంతో కోల్కతాకు కొత్త ఊపిరి వచ్చినట్లు ఉంది. మునుపటి సీజన్ లో కోల్కతా […]
ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జరగబోయే కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో కొన్ని గంటల సమయంలో మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ తో పాటు ఐపీఎల్ పై పలు వ్యాఖ్యలు చేశాడు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్. రూ. 20.5 కోట్ల భారీ ధరను పెట్టి పాట్ కమిన్స్ ను దక్కించుకుంది ఎస్ […]
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూళ్ల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మే 22వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు. ఏఇందుకు సంబంధించి ఏపీ విద్యాశాఖ వివరాలను తెలిపింది. 10వ తరగతి ఉతీర్ణత పొందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని […]
తాజాగా ఏసీబీ పన్నిన పన్నాగంలో లంచగొండి సబ్ రిజిస్టర్ పడ్డారు. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలో లంచం డిమాండ్ చేయగా సదర వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో ఈ దాడులను నిర్వహించింది ఏసీబీ. శుక్రవారం సాయంత్రం ఎసిబి డిఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో ఈ రైడ్ జరిగింది. ఈ రైడులో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ తోపాటు ఆ ఆఫీసులో పనిచేసే డేటా […]
పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై దారుణానికి ప్రయత్నించిన సిఐ పై రేప్ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను కటకటాల వెనక్కి పంపించారు. సిఐగా పనిచేస్తున్న అధికారి ఓ వివాహాతతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. ఆవిడ కూతురిపైనే కన్నేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు సీఐ. దింతో బాధితురాలు కాకతీయ […]