మనదేశంలో వంటకా కు సంబంధించి ఎన్నో రకాల ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. అందులో ముఖ్యంగా దేశంలో బాగా ఇష్టపడే వాటిలో బటర్ చికెన్, దాల్ మఖానీలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. అయితే ప్రస్తుతం దాల్ మఖానీ, బటర్ చికెన్ వంటలకి సంబంధించి వీటిని ఎవరు కనుగొన్నారు అనే అంశంపై మొదలైన న్యాయవివాదం మరింతగా ముదురుతోంది. ఈ విషయం సంబంధించి ఢిల్లీ నగరానికి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య పరువు నష్టం వ్యాఖ్యలు ప్రస్తుతం […]
సింగపూర్ దేశానికి చెందిన గ్రీన్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఒక కార్గోనౌక దాలీ బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరింది. ఇక ఈ కార్గో షిప్ మంగళవారం నాడు ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జికు ఉన్న పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ బ్రిడ్జి కుప్పకూలింది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో బ్రిడ్జి పై ఉన్న చాలా తక్కువ కారులు, మరికొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ సంఘటనలో భాగంగా అక్కడ అధికారులు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రతో ప్రచారాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదటిరోజు ప్రచారాన్ని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండే నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దింతో నేడు మొదటి రోజు వేంపల్లి, వీరపునాయినిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు […]
భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. ఒక్కో మహిళా సంఘం ఒక్కోరకమైన వ్యాపారాన్ని చేస్తూ ముందుకు వెళ్తుంటాయి. ఇకపోతే తాజాగా కేరళలోని కొందరు డ్వాక్రా మహిళలంతా కలిసి ‘కుటుంబశ్రీ’ ప్రాజెక్ట్ అనే పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇదివరకే ఈ గ్రూపు అనేక కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు.. ఆహరం లోకి కూడా ప్రవేశించింది. వీరు ప్రారంభించిన కుటుంబ శ్రీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మంచి పేరును సంపాదించుకుంది. ఈ సంఘంలో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. […]
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరు మీదుంది. భారీ బడ్జెట్ తో ఏకంగా 6 భారీ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ మేకర్స్ ప్రస్తుతం అనేక సినిమాలను సెట్స్ కింద పెట్టాయి . ఇక ఇందుకు సంబంధించి విషయాలు చూస్తే.. Also read: Happy Days Re release : మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న హ్యాపీ డేస్.. ఎప్పుడంటే? పుష్ప – 2: రూల్’.. అల్లు […]
గతేడాది ఓటీటీలో విడుదలై క్రేజీ సక్సెస్ అందుకున్న సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వీ రాఘవ నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇక తాజాగా ఈ సిరీస్కు సీక్వెల్గా ‘సేవ్ ది టైగర్స్ 2 ‘ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరుల తారాగణం ఇందులో నటించగా.. మార్చి 15 తేదీన ‘సేవ్ ది టైగర్స్ 2’ ఓటీటీలో […]
టాలీవుడ్ లో ఎంటర్టైనర్ పరంగా ఉన్న ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వెంకీ సినిమా ఒకటి. రవితేజ, స్నేహ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఇకపోతే ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ రావచ్చన్న వార్త బయటకు వచ్చింది. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడారు. వెంకీ […]
ఆంధ్రప్రదేశ్లోని పింఛనుదారులకు ఏప్రిల్ లో రెండు రోజులు ఆలస్యంగా చెల్లింపులు జరుగుతాయని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా “మేము నెల మొదటి తేదీన పెన్షన్ లను పంపిణీ చేస్తున్నామని, ఇక వచ్చే నెల మొదటి రోజు ఏప్రిల్ 1 న, ఆర్బిఐ కి సెలవుదినం, ఆ తరువాత ఆదివారం రావడం వల్ల ఈ మేరకు మూడో తేదీన (ఏప్రిల్ 3) పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’ […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక కంపెనీలు వారి ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటాలియన్ – అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ కంపెనీ ఒకేఒక్క ఫోన్ కాల్ తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ భాగాలలోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది సదరు సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. మర్చి 22న కంపెనీ వారు రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్ లు […]
గత నాలుగు వారాల నుండి 66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ తీవ్రమైన తలనొప్పితో బాధపడినప్పటికీ.. మర్చి 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా ఆయన పాల్గొన్నారు. అయితే మర్చి 17న ఆయన మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడం వల్ల వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. దాంతో అదే రోజు ఆసుపత్రిలోని వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్సను నిర్వహించింది. Also read: 10th Exams: 32ఏళ్ల వయసులో కొడుకుతో […]