కొంతమందికి చదువుకోవాలని అమిత ఆసక్తి ఉన్న వారి కుటుంబ సమస్యల కారణంగానో, లేకపోతే ఇతర సమస్యల కారణంగానో చదువు దూరం అవుతుంటారు. వారి సమస్యల వల్ల చదువు మధ్యలోనే వదిలేసి ఇతర ఆదాయ మార్గాల వైపు పయనిస్తుంటారు. చాలామంది మహిళలు వారికి చదువుకోవాలని ఆసక్తి ఉన్న కానీ.. వారికి చిన్న వయసులోనే పెళ్లి చేయడం, లేకపోతే డబ్బు సంపాదనకు పనులలో చేర్చడం లాంటి విషయాల ద్వారా చాలామంది చదువుకోవడం కొనసాగించలేకపోయారు. అచ్చం అలాంటి సంఘటన ప్రస్తుతం కర్ణాటక […]
హోలీ.. ఎన్నోరంగులను కళ్ళ ముందుకు తెచ్చి సంతోషాలను చూపించే పండుగ హోలీ. హోలీ పండుగ రోజు పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ పండగ రోజున వివిధ రంగులను పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా నగరాలలో యువతీ యువకులు రంగులతో పెద్ద ఎత్తున సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా నగరాలలో పండుగ రోజు యువత రంగులు పూసుకుని బైకులపై చెక్కర్లు కొడుతుండడం కామన్ గానే చూస్తుంటాం. అచ్చం అలాగే తాజాగా […]
మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం కాబోతోంది టిల్లు స్క్వేర్. సోషల్ మీడియాలో పాన్ ఇండియా వేదికగా ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది ప్రస్తుతం. డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందుతోంది. ఇకపోతే తాజాగా సినిమాకు సంబంధించి జరిగిన చర్చల్లో సీక్వెల్ సినిమాకి డైరెక్టర్ ఎందుకు మారాడని ప్రశ్న ఎదురైంది. దీంతో ఎట్టకేలకు హీరో సిద్దు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో […]
తాజాగా పిల్లల దత్తత తీసుకున్న కేసుకు సంబంధించి కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను గౌడ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో ఆవిడ ఓ పాపను అక్రమంగా దత్తత తీసుకున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించి సోమవారం తను ఎలాంటి తప్పు చేయలేదని తనకు తెలిసిన వరకు దత్తత పనులకు సంబంధించి నియమాలు పాటిస్తూ పాపను దత్తత తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. Also read: […]
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరం ఆలయంలో బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం సమయంలో బస్మహారతి ఇస్తుండగా.. మంగళహారతి పై రంగులు పొడి పడడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనలో పూజారులతో సహా సేవకులు 14 మంది గాయపడ్డారు. మంటల్లో గాయపడిన వారిని హుటాహుటినా దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కొరకు ఇందోర్ తరలించారు. also read: Punganur: […]
ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచారాలు ఉండడం మనం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం. వీటికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే హోలీ పండగ అనగానే అందరికీ గుర్తు వచ్చేవి రంగులు, కాముని దహనం. దేశవ్యాప్తంగా హోలీ పండగను చాలామంది పెద్ద ఎత్తున జరుపుకుని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మాత్రం.. హోలీ పండుగ అనగానే కొత్త చీరలు, నగలు, అలంకరణ అన్ని చేసుకొని […]
శ్రీ సత్య సాయి జిల్లాలో టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. జిల్లాలోని నల్లమడ మండలం కోటాలపల్లి గ్రామానికి చెందిన ఓటీడీపీ కార్యకర్తను గుర్తుతెలియని కొందరు దుండగులు విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. పొలం పనుల్లో భాగంగా ఆయన పొలంలో నిద్రిస్తున్న అమర్నాథ్ రెడ్డి ని అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గొడవలతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైంది. జరగబోయే ఎన్నికల నేపధ్యంలో ఈ హత్య […]
ఇదివరకు ఓసారి భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ డ్రాగన్ దేశం చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సద్దుమనగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలనే చేసి కాస్త నోరు పెంచింది. అయితే దీనిని భారత్ హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్న.. కానీ చైనా ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు జరిగిన సభలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి ఈ విధంగా […]
ఐపీఎల్ 2024 లో భాగంగా మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నై వేదికగా చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లకు కొత్త కెప్టెన్స్ కావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు పెరిగాయి. శుభమన్ గిల్, రుతురాజు గైక్వాడ్ లో ఎవరు గెలుస్తానని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేటి మ్యాచ్ గురించి ఇతర వివరాలు ఒకసారి చూస్తే.. Also read: Sreeleela […]
మార్చి 8 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా భీమా. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వసూలను రాబట్టలేకపోయింది. కొంతమంది ఆడియన్స్ నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ కూడా అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ […]