IPL 2024: మ్యాచ్ ఓడినా రూ.24 కోట్ల బౌలర్ ను బెంబేలెత్తించిన సన్ రైజర్స్ బ్యాటర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి విజయం కోల్‌కతా వైపు నిలిచింది. కాకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ కాస్త గట్టిగానే పోరాడింది. ఎంత ఆడిన రోజు మంది కానప్పుడు చివరి 5 బంతుల్లోనే మ్యాచ్ గమనం మారిపోయి విజయం కోల్‌కతాకు వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు చివరి వరకు చుక్కలు చూపించారు.
Also read: IPL 2024 Tickets: విశాఖలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకం నేటి నుంచి అన్లైన్ లో ప్రారంభం..!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఆసీస్ స్టార్ పేసర్, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు బంబేలెత్తించారు. అతడిని టార్గెట్ చేసినట్లుగా ఓ ఆట ఆడేసుకున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు. ఈయనను ఐపీఎల్-2024 మినీ వేలంలో ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరకు కోలక్‌కతా సొంతం చేసుకుంది.
Also read: Tirupati: తిరుపతిలో రెచ్చిపోతున్న ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోలు
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ తన 4 ఓవర్లు బౌలింగ్ వేయగా.. 53 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ ను అందిచలేకపోయాడు. టీం మొత్తం బౌలర్స్ లో అత్యధిక ఎకానమీ రేట్ ను మిచెల్ స్టార్క్ ప్రదర్శనకే కలంకం తెచ్చేలా ఉంది.
- Tags
- AUSIS player
- kkr
- michel starc
- srh
తాజావార్తలు
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..