ECIL Recruitment: ఈసీఐఎల్ – హైదరాబాద్ లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 14 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కేడర్స్ ను బట్టి జీతభత్యాలు ఉంటాయి. రిక్రూట్మెంట్ ఎంపికైన వారు ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో డిప్యూటీ మేనేజర్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మార్చి 23వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ 13 ను తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఇక ఈ పోస్టులకు 32 ఏళ్ల లోపు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అప్లికేషన్ల ప్రక్రియ కోసం https://www.ecil.co.in/jobs.html వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు.
Also read: IPL 2024: మ్యాచ్ ఓడినా రూ.24 కోట్ల బౌలర్ ను బెంబేలెత్తించిన సన్ రైజర్స్ బ్యాటర్స్..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక ఇందుకు సంబంధించి కొన్ని వివరాలు చూస్తే.. ఇంజినీరింగ్ , పీజీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. వయోపరిమితిని 32 ఏళ్ల లోపుగా నిర్ణయించారు. ఇక ఈ పోస్టులకి జీతం చుస్తే.. రూ. 50 వేల నుంచి రూ.1,60,000 వరకు పొందవచ్చు. ఆన్ లైన్ లోనే మాత్రమే దరఖాస్తు అప్లై చేసుకోవాలి. ఇందుకు గాను రుసుంగా రూ. 1000 చెల్లించాలి. మార్చి 23, 2024 న దరఖాస్తులు ప్రారంభంకాగా.. ఏప్రిల్ 13, 2024 దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు.
Also read: IPL 2024 Today: డబుల్ ధమాకా.. నేడు రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లు..!
అభ్యర్థులు ఆన్ లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ హార్డు కాపీను డిప్యూటీ జనరల్ మేనెజర్, ఈసీఐఎల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, హైదరబాద్ – 500062 అనే చిరునామాకు పోస్టు చేయాలి. ఏప్రిల్ 20, 2024 హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ. విద్యార్హత, పని అనుభవం ఆధారంగా అబ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆ పై ఇంటర్వూలు కూడా ఉంటాయి. ఇంటర్వూ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!