Save The Tigers 2: సీజన్ 1 కు మించి సీజన్ 2.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ఓటీటీలో విడుదలై క్రేజీ సక్సెస్ అందుకున్న సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వీ రాఘవ నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇక తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సేవ్ ది టైగర్స్ 2 ‘ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరుల తారాగణం ఇందులో నటించగా.. మార్చి 15 తేదీన ‘సేవ్ ది టైగర్స్ 2’ ఓటీటీలో ప్రెకషకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Also read: AP Pensions: ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్లు రెండు రోజులు ఆలస్యం.. కారణం అదే..?
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో ప్రియదర్శి, జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య, తేజస్విని శర్మలు మూడు జంటలుగా నటించారు. ఇక ఇందులో కిడ్నాప్ గురైన ఓ సినీ తారగా సీరత్ కపూర్ కూడా నటించారు. ఇక ఈ సిరీస్ లో భార్యభర్తల మధ్య చిన్నచిన్న కొట్లాటలు, ప్రేమాభిమానాల చుట్టు అల్లుకొన్న మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ బ్యాక్ డ్రాప్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
Also Read: Venky Sequel: వెంకీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల..!
ఈ సిరీస్ కు డిస్నీ+హాట్ స్టార్ లో రిలీజై రికార్డు స్థాయి వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో భాగంగా తొలి సీజన్ కు మించి సీజన్ 2 రెస్పాన్స్ ను కూడగట్టుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం. సీజన్ 1 సకెస్స్ తర్వాత అందరూ ఛాలంజ్ గా తీసుకొని నిర్మించిన కామెడీ, ఎమోషనల్ సిరీస్ కు ప్రజల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!