ఈ మధ్యకాలంలో దేశంలోని అనేక ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ రావడం కామన్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో, అలాగే రవాణా స్టేషన్లలో ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌పోర్టులో బులెట్లు దర్శనం ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గడిచిన మే నెలలో దేశవ్యాప్తంగా ఇలా 50 కి పైగా ఫేక్ కాల్స్ లో పలుచోట్ల బాంబులు ఉన్నట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి మనం చూశాం. తాజాగా తెలంగాణలోని […]
శనివారం నాడు న్యూయార్క్ వేదికగా టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఏకైక వామప్ మ్యాచ్ నేడు భారత్ – బంగ్లాదేశ్ తో తలపడుతోంది. ముందుగా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 182 పరుగులను సాధించింది. ఇక ఇందులో రిషబ్ పంత్ హఫ్ సెంచరీ తో మెరువగా చివరలో హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తమ వంతు పాత్రను పోషించారు. Olympics 2024: ఒలింపిక్స్ […]
ఒలంపిక్స్ 2024 పారిస్ నగరంగా జరగబోతున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ నుండి పురుషుల బాక్సింగ్ అర్హత పోటీల్లో భారతదేశానికి చెందిన నిశాంత్ దేవ్ స్థానాన్ని కన్ఫామ్ చేసుకున్నాడు. భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ అర్హత పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి ప్రతిష్టాత్మక పారిస్ ఒలంపిక్స్ బెడుతును కైవసం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలంపిక్స్ 2024 బాక్సింగ్ నుండి పురుషులలో మొదటి ఎంట్రీ నమోదయింది. Road Accident […]
గుజరాత్ లోశనివారం నాడు అతివేగంగా వెళ్తున్న బస్సు మరో బస్సును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్ లోని సకారియా బస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డివైడర్ ను దూకి మొదాసా నుంచి మల్పూర్ కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టినట్లు సమీపంలోని ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ రికార్డ్ అయిన వీడియో ద్వారా అర్థమవుతోంది. […]
ఒకవైపు ఎండల వేడి కారణంగా చల్లబడడానికి మందుబాబులు భారీగా వైన్ షాపుల ముందు వేచి చూస్తుండగా.. వరుస బంద్ లతో వాటిని మూసేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వారికి గట్టి షాక్ తగిలింది. గత నెల రోజుల నుండి పలు కారణాలతో మద్యం దుకాణాలు మూసివేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా జూన్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కారణంగా మరోసారి మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని లోక్‌సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు […]
రిలయన్స్ సంస్థల్లో భాగమైన జియో మార్ట్ అతి త్వరలో క్విక్ కామర్స్ సేవల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం ఎనిమిది నగరాలలో ఈ సేవలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్లను వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ఉపయోగించే క్విక్ కామర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. కస్టమర్ ఆర్డర్ చేసిన అరగంటలోపే పండ్లు, కూరగాయలతో పాటు నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేయాలని ఆలోచనలో ఉంది. Exit Polls: నవీన్ పట్నాయక్, మమతా […]
తెలుగు నటి చాందిని చౌదరి ఇదివరకు షార్ట్ ఫిలిమ్స్ లో మంచి పేరును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా లేడీ ఒరింటెడ్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ హిట్ లను కొట్టేస్తుంది. ఇదివరకే హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాతో హిట్టును సొంతం చేసుకున్న చాందిని అతి త్వరలో రాబోయే మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ […]
‘మంగళవారం’ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరోసారి ‘రక్షణ’ అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా చిత్రీకరించబడింది. పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్ లో నటించగా.. రాజీవ్ కనకాల, మానస్, రోషన్ లాంటి ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ గా ఈ సినిమాను చిత్రీకరించారు. లేడీ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ సినిమాలో […]
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కమల్‌హాసన్, శంకర్ల ఇండియన్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ జ్యూక్ బాక్స్ ను ఆన్లైన్లో విడుదల చేసారు. దింతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్ లో మొత్తం 6 ట్రాక్ లు ఉన్నాయి. కధరాల్జ్, కమ్‌బ్యాక్ ఇండియన్, క్యాలెండర్ సాంగ్, పారా, జగా జగా, నీలోర్పమ్ లు వరుసగా ఇందలో ఉన్నాయి. Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో […]
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అనేక పెద్ద చిత్రాల వెనుక మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్.. హీరో నిఖిల్ నటిస్తిన్న పాన్ ఇండియన్ స్వయంభూ కోసం బోర్డులోకి వచ్చారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో టాప్ టెక్నీషియన్ ఇప్పటికే బృందంతో చేరారు అంటూ చిత్ర బృందం తెలిపింది. Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు.. నిఖిల్, సెంథిల్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ వీడియోకు ప్రధాన […]