Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Ajwain Health Benefits: ఈ చిన్న గింజలను వాడండి శ్వాసకోశ సమస్యలకు ఇట్టే చెక్ పెట్టండి..
The Health Benefits of Ajwain: క్యారమ్ సీడ్స్ అని కూడా పిలువబడే అజ్వైన్ లేదా వాము అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఒక శక్తివంతమైన మూలిక. ఈ చిన్న గింజలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే మంచి శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి పెద్ద పరిష్కారం కలిగి ఉంటుంది. ఇకపోతే వాము వివిధ ఆరోగ్య ప్రయోజనాలను, ఇంకా సరైన ఆరోగ్యం కోసం మీరు దానిని మీ దినచర్యలో చేర్చుకోవడం ఎంతో మేలు. […] -
Whatsapp Voice Note Transcripts: సూపర్ అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్.. వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్ మెసేజ్‌గా..
Whatsapp Introduces Voice Note Transcripts for Android Users How to Activate: ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. కోట్ల మంది వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి దానిపై ఆధారపడతారు.ఇకపోతే వాట్సాప్ తన కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకోని వస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. అదే వాయిస్ నోట్ […] -
Inaya Sultana: పబ్లిక్‌గా ప్రియుడుతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..
Inaya Sultana: రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఫేమస్ అయ్యారు. మరికొందరు ఉన్న ఫేమస్ ను కూడా పోగొట్టుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఓ వీడియో ఆమెను ఓవర్ నైట్ స్టార్ గా చేసింది. ఆ తర్వాత ఆవిడ బిగ్ బాస్ లో అడుగుపెట్టి ఆమె పాపులారిటీ మరింత పెంచుకుంది. ఈమె ఎప్పడికప్పుడు సోషల్ […] -
Viral Video: తిరుమలలో ఒంటిపై 25 కేజీల నగలు వేసుకొని హల్చల్ చేసిన గోల్డెన్ బాయ్స్..
Viral Video: ఇటీవల పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి బంగారం ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలయ నిర్వాహకులకు, స్థానిక మీడియాకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఒక వీడియోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారితో సహా కుటుంబ సభ్యులు ఆలయం వెలుపల […] -
Breaking: నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు..
Bus Accident: నేపాల్ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. Tamilnadu : కూతురిని కాపాడేందుకు భర్తను హత్య చేసిన భార్య.. […] -
PM Modi Reached Ukraine: ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోడీ..
PM Modi Reached Ukraine: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్ల తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. మోడీ గురువారం రాత్రి పోలాండ్ నుండి బయలుదేరాడు. 10 గంటల రైలు ప్రయాణం తర్వాత వారు ఉక్రెయిన్ చేరుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రధాని మోదీ 7 గంటలపాటు గడపనున్నారు. ఇకపోతే, ఉక్రెయిన్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కారణంగా […] -
National Space Day: తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
National Space Day: భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది దేశం యొక్క మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇక ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష […] -
POSCO Case: 9 మంది విద్యార్థినులను గవర్నమెంట్ టీచర్ లైంగికంగా వేధింపులు.. మరో నలుగురు కూడా..
POSCO Case: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. నివేదిక ప్రకారం , బాలలపై లైంగిక వేధింపులు & బాల్య వివాహాలపై అవగాహన సెషన్ నిర్వహించడానికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) సిరుముగై ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. […] -
Balcony Collapse: ప్రైవేట్ పాఠశాలలో బాల్కనీ కూలి 40 మంది చిన్నారులకు గాయాలు..
Balcony Collapse: ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద కూరుకుపోయి గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు చిన్నారులు పాఠశాలలో ప్రార్థన సమయంలో ప్రార్థన చేసేందుకు తరలివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విని పాఠశాల చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. ప్రజలు పిల్లలను […] -
Case On Youtuber: యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు..
Case On Youtuber: తాజాగా యూట్యూబర్ హర్ష హైదరాబాద్ రోడ్లపై డబ్బుల వర్షం కురిపించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సంబంధించి యూట్యూబర్ హర్ష పై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేశారు. ఈ విషయం సంబంధించి తాజాగా హర్ష మాట్లాడుతూ.. నన్ను బ్యాడ్ చేయొద్దు.. నేను మంచోడిని అంటూ మరో వీడియో పోస్ట్ చేసారు. తాను లక్షల మందికి హెల్ప్ చేశానని., సహాయాన్ని ఎవరు పట్టించుకోకుండా […]
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!