చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కమల్‌హాసన్, శంకర్ల ఇండియన్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ జ్యూక్ బాక్స్ ను ఆన్లైన్లో విడుదల చేసారు. దింతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్ లో మొత్తం 6 ట్రాక్ లు ఉన్నాయి. కధరాల్జ్, కమ్‌బ్యాక్ ఇండియన్, క్యాలెండర్ సాంగ్, పారా, జగా జగా, నీలోర్పమ్ లు వరుసగా ఇందలో ఉన్నాయి. Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో […]
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అనేక పెద్ద చిత్రాల వెనుక మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్.. హీరో నిఖిల్ నటిస్తిన్న పాన్ ఇండియన్ స్వయంభూ కోసం బోర్డులోకి వచ్చారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో టాప్ టెక్నీషియన్ ఇప్పటికే బృందంతో చేరారు అంటూ చిత్ర బృందం తెలిపింది. Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు.. నిఖిల్, సెంథిల్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ వీడియోకు ప్రధాన […]
శనివారం ( june 1) శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ ని రామ్ చరణ్ ఆన్లైన్లో లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించి టీమ్ ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడింది చిత్ర బృందం. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సినిమాకు సమకూర్చారు. సినిమాలో మ్యూజిక్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ఓ జర్నలిస్ట్ అడిగాడు. Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత.. అందుకు […]
దాదాపు 400 సినిమా థియేటర్లో రిలీజ్ అయింది గం గం గణేశా మూవీ. సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన వంతు ప్రయత్నంలో సినిమాను నడిపించాడు. ఈ సినిమా ద్వారా వంశి తారమంచి నిర్మాతగా పరిచయమయ్యారు. సినిమాలో ఈసారి కొత్తగా కనిపించిన హీరో ఆనంద్ తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టాడు. చాలా ప్రదేశాల నుంచి మంచి టాక్ అందుకున్న ఈ సినిమా వసుళ్లపరంగా కూడా డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. Samantha: […]
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా తర్వాత హీరోయిన్ సమంత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతుంది. ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లి ఆ తర్వాత కొన్ని రోజులు మయోసైటిస్ వ్యాధి బారిన పాడిన ఆవిడ పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రశాంతంగా గడిపింది. ఇక తాజాగా భారతదేశానికి తిరిగి వచ్చింది సమంత. ఇకపోతే షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ […]
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే భారీ స్థాయిలో ఆఫర్లు సొంతం చేసుకోవడంలో కాస్త వెనకపడిపోయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించేందుకు వరుస పెట్టి ఆఫర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉంది. ఒక్కపుద్దూ వచ్చిన ఆఫర్స్ ఇప్పుడు మాత్రం ఆఫర్లు రావడం లేదు. సినిమా పరిస్థితి ఎలా ఉన్న కూడా వార్తల్లో మాత్రం ఆమె నిత్యం ఏదో విషయంలో నిలుస్తూనే ఉంది. Varla […]
దర్శకుడి విగ్నేష్ శివన్, నయనతార భర్త ప్రస్తుతం తమిళ సినిమాలలో దర్శకుడిగా వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. అంతేకాదు నిర్మాతగా కుడా కొన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక మరోవైపు విగ్నేష్ శివన్ నిజ జీవితంలో నయనతారతో ప్రేమ, పెళ్లి, పిల్లలతో లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈయన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన కురుతుంబ ఫోటోలు, వీడియోలు అలాగే ఆయన సంబంధించిన సినిమాల గురించి కూడా చాలా పోస్ట్ చేస్తూ […]
రోజురోజుకు జంక్ ఫుడ్ యొక్క పెరుగుతున్న వినియోగం, సాధారణ వ్యాయామం లేకపోవడంతో ప్రజలలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. ఈ ధోరణి పెరుగుతున్న ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల తక్షణ అవసరాన్ని తెలియచేస్తుంది. ఇక విద్య నిపుణులు, డైటీషియన్ ప్రకారం.. మీ ఆహారంలో నిర్దిష్ట ఆహారాలను చేర్చడం వల్ల శరీరంలో సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. Vitamin B12: విటమిన్ B12 లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ […]
ఆహారం, పానీయాల నుండి లభించే అనేక ఇతర పోషకాల మాదిరిగా కాకుండా.. విటమిన్ B12 చాలా శాఖాహార ఆహారంలలో లభించదు. ఈమధ్య చాలా మందిలో ఈ లోపం చాలా సాధారణం అవుతుంది. మనిషి ఆరోగ్యం, శ్రేయస్సును నిర్వహించడానికి విటమిన్ B12 స్థాయిల కోసం సకాలంలో డాక్టర్లును సంప్రదించడం చాలా అత్యవసరం. స్థిరమైన ఆహారపు అలవాటును చేసుకోవడం, మీ దినచర్యలో సప్లిమెంట్లను చేర్చడం, అలాగే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం లాంటివి విటమిన్ B12 లోపాన్ని నిర్వహించడంలో కీలకమైన […]
భారతీయ వంటకాలలో, బే ఆకు సాధారణ మసాలాగా పనిచేస్తుంది. వివిధ వంటకాల రుచిని పెంచడానికి దీనిని ఎక్కువుగా వాడతారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న బే ఆకు శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుందని కొందరు నిపుణులు నమ్ముతారు. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బే ఆకు కలిపిన నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని […]