Modern Masters: SS Rajamouli : నెట్ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో […]
AR Rahman : జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటును సంపాదించుకుంది. టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచ కప్ ముద్దాడింది. ఇక కప్ గెలిచాక జూలై 4న ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన టీమిండియా కు విశేష అభిమానుల సంద్రోహంతో ఘన స్వాగతం లభించింది. టీమ్ మొత్తం ఓపెన్ టాప్ బస్సు […]
India vs Zimbabwe : భారత్, జింబాబ్వేతో టీ20 సిరీస్లకు యువ జట్టు సిద్ధమైంది. టీ20 సిరీస్ నేడు జులై 6 ప్రారంభం కానుంది. ఈ టూర్లో యువ భారత్ 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీమిండియాకు యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. గిల్తో పాటు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రింకూ సింగ్, జితేష్ శర్మ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి జింబాబ్వేపై వారి ప్రదర్శన ఎలా ఉంటుందనేది […]
Daily Yoga : యోగా అనేది శతాబ్దాలుగా ఉన్న ఓ అభ్యాసం. యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. చాలామంది ప్రజలు తమ పూర్తి ఆరోగ్యానికి మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ యోగా సాధన చేస్తారు. ఇప్పుడు మనం ప్రతిరోజూ యోగా చేయడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. ఫ్లెక్సిబిలిటీ (వశ్యత) ను మెరుగుపరుస్తుంది: ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి ఫ్లెక్సిబిలిటీ (వశ్యత). యోగాలోని […]
Kalki 2898 AD Collections : ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి పాజిటివ్ టాక్ అందడంతో వారం రోజులు గడుస్తున్న ఇంకా కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD 7 రోజుల్లో 725 కోట్లు + ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల […]
Thief Leaves Letter : తాజాగా తమిళనాడు రాష్ట్రంలో రిటైర్డ్ టీచర్ నివాసంలో దొంగ దోచుకున్నాడు. అయితే., దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇస్తూ క్షమాపణ లెటర్ రాసి పెట్టి దొంగతనం చేసాడు. విశ్రాంత ఉపాధ్యాయులు అయిన సెల్విన్, అతని భార్య జూన్ 17న చెన్నైలో తమ కుమారుడిని కలవడానికి బయలుదేరినప్పుడు మేగ్నానపురంలోని సాతంకుళంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దంపతులు లేని సమయంలో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇంటి పనిమనిషి […]
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న కిరణ్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. ఆపై వరుస ప్లాప్స్ ను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం కిరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను […]
Google Account Storage Full : మీరు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలు వంటి గూగుల్ సేవలను తరచుగా ఉపయోగిస్తుంటే.. మీ గూగుల్ ఖాతా స్టోరేజ్ ఫుల్ అయిందని సందేశాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యంగా మీరు పని లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ సేవలపై ఆధారపడితే ఇది నిరాశపరిచే అనుభవం కావచ్చు. అయితే, స్టోరేజ్ ఖాళీ చేయడానికి, మీ గూగుల్ ఖాతాను అంతరాయం లేకుండా ఉపయోగించడం కొనసాగించడానికి మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఇలా […]
Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. […]
Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు […]