Exploring Europe: ఐరోపా చుట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ సమయం మాత్రం కేవలం వారం రోజులే ఉందా..? అయినా సరే, టెన్షన్ పడాల్సిన అవసరం వద్దు. భారతదేశం నుండి వారం రోజుల్లో సందర్శించడానికి సరైన ఐరోపా దేశాల గురించి ఓ లుక్ వేద్దాం.. దూర ప్రయాణం కాబట్టి, ప్రయాణ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా దూరంగా ఉండే దేశాలను ఎంపిక చేసుకుంటే.. ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఐరోపాలోని 26 దేశాలు షెంజెన్ ఒప్పందం […]
IBPS CLERK RECRUITMENT 2024: బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6128 క్లర్క్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 1, 2024 నుండి ప్రారంభించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.ibps.inని సందర్శించి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫారమ్ను చివరి తేదీ 21 జూలై 2024లోగా […]
CMF Phone 1: నథింగ్ సబ్ బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్ఫోన్ ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ తన మొదటి హ్యాండ్సెట్ CMF ఫోన్ 1ని ఈ నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. ఈ విషయాన్నీ ప్రముఖ ఆన్లైన్ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో కనపడడంతో తెలిసింది. అక్కడ ఫోన్ గురించిన కొంత సమాచారం కూడా అందులో ఇవ్వబడింది. ఈ స్మార్ట్ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుందని కంపెనీ మైక్రోసైట్ నుండి స్పష్టంగా […]
Xiaomi 14 : మీరు కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. Xiaomi 14 పై ఆకర్షణీయమైన ఆఫర్ నడుస్తోంది. దింతో మీరు ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో Xiaomi 14 అల్ట్రాతో ఈ స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. రూ. 79,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే, మీరు ఈ ఫోన్ను అమెజాన్లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై కొన్ని వేల రూపాయల […]
VI Recharge : జియో, ఎయిర్టెల్ తర్వాత.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్ను ఖరీదైనదిగా మార్చింది. కొత్త ప్లాన్ ధర నేటి నుండి అంటే జూలై 4 నుండి అమలులోకి వచ్చింది. జియో, ఎయిర్టెల్ ధరలు పెరిగిన ఒక రోజు తర్వాత ఈ మార్పు చేయబడింది. 2021 తర్వాత టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలో ఇంత పెద్ద మార్పు చేసిన తర్వాత ఇది మొదటిసారి. ఈ ధరల పెంపు 5జీ సర్వీసును ప్రారంభించేందుకు […]
HBD M. M. Keeravani : నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఆయనకు స్పెషల్ వీడియోతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా చిరంజీవి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా […]
Pekamedalu : ‘నా పేరు శివ’, ‘అంధకారం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పేక మేడలు’. ఇందులో అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది. ఎవ్వరికి చెప్పోడు చిత్రంతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించిన తరువాత, ఇప్పుడు పెక మేడలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్రంలోని మొదటి పాట, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హీరో వినోద్ కిషన్ రూపొందించిన […]
Balakrishna : మొన్నటి వరకు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన నందమూరి బాలకృష్ణ మళ్ళీ సినిమాల వైపు నడుస్తున్నారు. ఈ మధ్యనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయం అందుకొని బాలకృష్ణ మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ సినీ కెరియర్లో 109వ సినిమాగా కొల్లి బాబి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ మరో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో […]
Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఒక రుచికరమైన, పోషకమైన ఆహరం. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తే.. పోషకాలు: మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. […]
Surya Namaskar : సూర్య నమస్కారాలు ఒక ప్రాచీన భారతీయ యోగా అభ్యాసం. ఇది 12 ఆసనాల శ్రేణిని కలిగి ఉంటుంది. ఈ ఆసనాలు శరీరం యొక్క అన్ని కీళ్లను కదిలిస్తాయి. అలాగే శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తాయి. ఇంకా శ్వాసను మెరుగుపరుస్తాయి. సూర్య నమస్కారాలను సూర్యునికి నమస్కారం గా భావిస్తారు. ఎందుకంటే., ప్రతి ఆసనం సూర్యుని ఒక అంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక సూర్య నమస్కారాల ప్రయోజనాలను గమనించినట్లయితే.. ముందుగా శారీరక ప్రయోజనాలను గమనించినట్లయితే.. * […]