Char Dham Yatra: ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. […]
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లికూతురు సంబంధించిన ఉదాంతం బయటకు వచ్చింది. ఓ మహిళ ఇప్పటివరకు 50 మందిని పెళ్లి చేసుకొని ఆపై ఎవరికి చెప్పకుండా అందిన కాడికి డబ్బు, నగలతో ఉడాయించేది. అయితే తాజాగా ఓ వ్యక్తిని కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయగా అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. Heavy Rains : […]
RBI Cancelled Bank Licence : గత కొంత కాలంగా సహకార బ్యాంకులపై సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కాస్త కఠినంగా వ్యవహరిస్తోంట్లుగా కనపడుతోంది. కొన్ని సహకార బ్యాంకులకు జరిమానా విధించడంతోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేశారు. ఈ క్రమంలో, జూలై 4, 2024న బనారస్ మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. దీనితో పాటు 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను ఆర్బీఐ రద్దు […]
Mouth Breathing Sleep : మనం ఇది వరకే నోరు తెరిచి నిద్రపోయేవారిని చాలామందిని చూసే ఉంటాము. కానీ., నిద్రలో ముక్కు ద్వారా కాకుండా నోరు ద్వారా శ్వాస తీసుకోవడం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే తీవ్రమైన సమస్య కావచ్చు. మనం నిద్రపోతున్నప్పుడు, మన శరీరం సహజంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం నుండి నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వరకు మారుతుంది. ఇలా నిద్రలో దీర్ఘకాలిక నోటి శ్వాస మన ఆరోగ్యంను ప్రభావితం […]
MS Dhoni Birthday : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43 పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు.. అలాగే సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ పుట్టినరోజును తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి తన భార్య సాక్షి సింగ్ కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత ధోనికి సాక్షి కేక్ […]
World Biryani Day 2024: ప్రపంచంలోని వివిధ దేశాలలో వివిధ రకాల ప్రత్యేక రుచులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాలానుగుణంగా ప్రజలు ఆసక్తిని గమనించి వివిధ దేశాల్లో దొరికే వంటకాలను ప్రతి దేశంలో తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇక భారత దేశ ఆహార పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో కూడా వివిధ రాష్ట్రాలలో ఒక్కోరకమైన ఆహారం ప్రసిద్ధి చెందింది. ఇలా భారతదేశంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన వంటకాల గురించి చెప్పుకోవాలంటే.. బట్టర్ […]
Womes Aisa Cup 2024 : తాజాగా బీసీసీఐ మహిళల ఆసియా కప్ 2024 టోర్నీకి సంబంధించిన జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులు ఉన్న స్క్వాడ్ ను శనివారం నాడు బీసీసీఐ వెల్లడించింది. 15 మంది క్రీడాకారిణులతో పాటు, మరో నలుగురు మహిళ ప్లేయర్లను ట్రావెలింగ్ రిజర్వుగా ఎంపిక చేశారు. ఈ టోర్నీకి హార్మిన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనుంది. ఇక వైస్ కెప్టెన్ గా స్టార్ బ్యాట్ ఉమెన్ స్మృతి మందాన ఉండనుంది. […]
MS DHONI Movie Rerelease : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 43 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంఎస్ ధోని కి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు వీరాభిమానులు ధోని పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ పట్టణంలో ఏకంగా 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి మహేంద్రసింగ్ ధోని పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా […]
Happy Birth Day MS DHONI : భారతీయులు ఒక మనిషిని ఆరాధిస్తే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే అనేక సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా దక్షిణ భారత దేశంలో ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనిషిని ఆరాధిస్తే.. చనిపోయేంతవరకు ఆ వ్యక్తిని గుండెల్లో ఉంచుకొని అభిమానిస్తూనే ఉంటారు. ఇదివరకు ఓ సినిమాలో కూడా ” తెలుగు ప్రజలు ఓ మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా..” […]
Hot vs Cold Water For Bathing : స్నానం చేసే విషయంలో వేడి నీరు లేదా చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తరచుగా అనేక చర్చలు చూస్తుంటాము. అయితే ఈ రెండింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ., ఏది మన ఆరోగ్యానికి మంచిదనేది ఇప్పుడు చూద్దాం. మన శరీరాలపై వేడి నీరు, చల్లటి నీటి ప్రభావాలను పరిశీలించి, వివిధ ఆరోగ్య సమస్యలకు ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో […]