Lava Blaze X 5G : లావా బ్లేజ్ X 5G భారతదేశంలో విక్రయాలను ప్రారంభించింది. ఇది స్థానిక కంపెనీ లావా కొత్త ఫోన్. ఇది 5G సపోర్ట్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయవచ్చు. లావా బ్లజ్ X 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి […]
Samsung Galaxy Watch Ultra : శాంసంగ్ గాలక్సీ అన్ ప్యాకెడ్ 2024లో అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఈవెంట్లో కంపెనీ తన ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్ లతో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రాను విడుదల చేసింది. శాంసంగ్ అల్ట్రా బ్రాండింగ్ తో కూడిన వాచ్ను విడుదల చేయడం ఇదే తొలిసారి. వాచ్ 7లోని హెల్త్ మానిటరింగ్ ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ వాచ్ అల్ట్రాను రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది శక్తివంతమైన హార్డ్వేర్ […]
Kenza Layli From Morocco World First Ever AI : ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిన ” మిస్ ఏఐ ” అందాల పోటీలో మొదటి కిరీటాన్ని మొరాకో దేశానికీ చెందిన ” కెంజా లైలీ ” అనే ఇన్ఫ్లుయెన్సర్ గెలుచుకుంది. కృత్తిమ మేధస్సు పరంగా ఆవిడ మొదటి స్థానంలో నిలిచింది. సుమారు 1500 ఏఐ మోడల్ లను వెనక్కి నెట్టి కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఈ ఏఐ ను సృష్టించినందుకు గాను మెరియం బెస్సాకు రూ. […]
Sundeep Kishan Hotel: గత కొద్ది నెలల నుండి తెలుగు రాష్ట్రాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రముఖ రెస్టారెంట్లు, చిన్న హోటలలో తనిఖీలు చేయడం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే తాజాగా హీరో సందీప్ కిషన్ పార్ట్నర్ గా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ లలో హోటల్లో నాసరికం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలోని హాస్టల్స్, హోటల్స్, ఫుడ్ […]
School Principal Romance: ఈ మధ్యకాలంలో కొందరు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పవలసింది పోయి చేయకూడని పనులు చేస్తూ వార్తలలోకి ఎక్కుతున్నారు. అక్కడక్కడ కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయంలో మద్యం సేవించి రావడం, మరికొందరు వారి సొంత పనులు చూసుకోవడానికి పాఠశాలకు వచ్చి వెంటనే వెళ్లిపోవడం లాంటి సంఘటనలు సంబంధించిన అనేక విషయాలు చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని జోన్ పూర్ లో ఓ కాన్వెంట్ పాఠశాలలో ఓ ప్రిన్సిపల్ తన దగ్గర […]
Auto Driver Fluent English : సోషల్ మీడియాలో చాలా వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి., మరికొన్ని వీడియోలు షాకింగ్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఒకరు పాడుతూ కనిపిస్తారు., కొన్నిసార్లు ఒకరు నృత్యం చేస్తూ కనిపిస్తారు. కొంతమంది తమ చుట్టూ చూసే వింత వీడియోలను షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహారాష్ట్ర లోని అమరావతికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఇంగ్లీషులో మాట్లాడమని […]
New Couple On Bulldozer: ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వ్యవహారాలలో కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు ప్రజలు. పెళ్లి కార్యక్రమాలకు వారు తహతకు మించి కొందరు ఖర్చు చేస్తూ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి కార్డు ఇన్విటేషన్ నుండి పెళ్లి అయ్యాక బంధువులు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటన్ గిఫ్ట్స్ వరకు ఎన్నో పనులను కార్యక్రమాలను వెరైటీగా ఉండాలంటూ తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా […]
Saffron at Pregnancy Time : గర్భం అనేది స్త్రీ జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఈ సమయంలో వారు తమ ఆహారం గురించి చాలా తెలిసి, తెలియని చాలా విషయాలు వింటారు. సరసమైన బిడ్డను కనేందుకు కూడా సలహాలు వింటూనే ఉంటారు. గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల మంచి బిడ్డ పుడుతుందని నమ్ముతారు. అయితే ఇది జరుగుతుందని మీకు నిజంగా తెలుసా..? Kidney Scandal : కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి […]
IRS Officer Gender Changed : హైదరాబాద్లో నియమితులైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మహిళా అధికారి లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. లింగ మార్పిడి తర్వాత ఆమె తన పేరును కూడా మార్చుకుంది. అతను ఇప్పుడు తన పేరును ఎమ్. అనసూయ నుండి అనుకతిర్ సూర్య. ఎమ్ గా మార్చుకున్నాడు. దీంతో పాటు ఇక నుంచి ప్రభుత్వ పత్రాలన్నింటిలో అతని పేరు అనుకతిర్ సూర్య. ఎమ్ అని పిలవబడుతుంది. ప్రభుత్వం ఆమోదించిన తన పేరును మార్చాలని ఆయన […]
వివో తన రెండు కొత్త స్మార్ట్ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. వాటి పేర్లు Vivo Y28s 5G & Vivo Y28e 5G. ఇవి సరసమైన సెగ్మెంట్ ఫోన్లు. ఇందులో 5000mAh బ్యాటరీ, HD+ రిజల్యూషన్ కెమెరా సెటప్ ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y28s 5G మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రారంభ ధర రూ. 13,999. ఇది వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ షేడ్ లో వస్తుంది. Vivo Y28e […]