Hop On Kangaroo: టూరిజం పేరుతో కపుల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ విదేశాలకు తీసుకెళ్లే ఆఫర్స్ చూస్తుంటాం.. కానీ, స్పోర్ట్స్ టూరిజం ఎప్పుడైనా విన్నారా..? మీకు క్రీడలపై ఆసక్తి ఉంటే చాలు.. విదేశాలకు తీసుకెళ్లి స్టార్ ప్లేయర్స్‌తో గేమ్స్ ఆడే అవకాశం కల్పిస్తోంది ఓ సంస్థ. ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఓ వినూత్న ప్రయోగానికి “హాప్ ఆన్ కంగారు “సంస్థ శ్రీకారం చుట్టింది. ఇక, ఇందు కోసం ఏం చేయాలి..? విదేశాలకు వెళ్లేందుకు […]
TG Bharath: రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజు, కమిషనర్ శ్రీధర్‌తో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ జోన్ల గురించి మంత్రి భరత్ ఆరా తీశారు. భూముల విలువ, నీరు, విద్యుత్, ఇతర […]
Daggubati Purandeswari: నేడు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. 250 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతాం […]
Gopi Chand: 2001లో తొలి వలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన గోపీచంద్ నేటితో 23 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించిన గోపీచంద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తర్వాత జయం, నిజం, వర్షం లాంటి సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత 2004లో విడుదలైన యజ్ఞం సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక అప్పుడు […]
Lakshya Sen: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 3 కాంస్య పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మను భాకర్ తొలి పతకం సాధించింది. దీని తర్వాత, ఆమె సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్డ్ టీమ్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. అలాగే స్వప్నిల్ కుసాలే 50 […]
Dhoni – Joginder Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జోగీందర్ శర్మ ఎంఎస్ ధోనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై చివరి ఓవర్‌ని బౌల్ చేసి 13 పరుగుల డిఫెండ్తో టీమ్ ఇండియా టైటిల్‌ను గెలవడంలో జోగిందర్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీ20 ప్రపంచకప్ హీరో ఎంఎస్ ధోనీతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. MS ధోని 2007 టి20 ప్రపంచ […]
BiggBoss OTT 3 Winner Sana Makbul : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బిగ్ బాస్ OTT సీజన్ 3 విజేతగా సనా మక్బుల్ ట్రోఫీని గెలుచుకుంది. సనా.. రాపర్ నేజీ రన్నరప్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఇకపోతే ట్రోఫీ సమయంలో సనా మక్బూల్ చాలా ఎమోషనల్‌గా కనిపించింది. బిగ్ బాస్ OTT 3 టైటిల్ గెలుచుకున్న తర్వాత, సనా మక్బూల్‌పై డబ్బు వర్షం కురిపించింది. సనాకు మెరిసిపోయే ట్రోఫీతోపాటు రూ.25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. […]
Alien Temple In Tamilnadu: తమిళనాడులోని సేలం జిల్లా నుంచి ఓ వింత వార్త హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలోని మల్లముపంబట్టి నివాసి లోగనాథన్ తన గ్రామంలో గ్రహాంతరవాసుల కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఎక్కడైనా మాములుగా దేవుడికి అనేక గదులను నిర్మాణాలను కట్టటం చూస్తుంటాం. ఒకవేళ దేవుళ్లకు మాత్రమే కాకుండా కొంతమంది కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, భర్త, ఇంకా పిల్లలకు దేవాలయాలు నిర్మించిన వార్తలు కూడా విని ఉంటాం. ఇకపోతే అభిమాన నాయకులు, నటినటుల కోసం గుడి […]
Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య శనివారం నాటికి 358కి చేరుకుంది. శిథిలాల కింద, కూలిన ఇళ్ల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం రెస్క్యూ బృందాలు డీప్ సెర్చ్ రాడార్ ను ఉపయోగిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి డీప్ సెర్చ్ రాడార్‌ను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. నార్తర్న్ కమాండ్ నుండి ఒక జావర్ రాడార్, ఢిల్లీలోని త్రిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుండి నాలుగు రీకో రాడార్ లను […]
Instagram Suspend in Turkey: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను టర్కీ నిషేధించింది. ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించాలనే నిర్ణయానికి కారణానికి సంబంధించి టర్కీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పై ఈ నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందో చెప్పలేదు. ఈ పరిమితి కారణంగా, టర్కీలోని ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు వెబ్ లేదా మొబైల్ యాప్ వంటి ఏదైనా మాధ్యమం ద్వారా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించలేరు. Intel Layoffs: 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్.. నిషేధానికి […]