Honda Amaze New Version: హోండా మూడవ తరం కొత్త అమేజ్ ఈ సంవత్సరం డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.. ఇంతకుముందు అక్టోబర్ నాటికి పండుగల సీజన్లో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఇది 2018లో వచ్చిన రెండవ తరం హోండా అమేజ్‌కు అప్డేట్ మోడల్. ఇది హోండా సిటీ, ఎలివేట్ ప్లాట్‌ఫారమ్ సవరించిన సంస్కరణపై నిర్మించబడింది. ఈ కారు వీల్‌బేస్ సిటీ, ఎలివేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. […]
Road Accident: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఢిల్లీ ప్రభుత్వ అధికారి తన SUV కారుతో బైక్‌ను ఢీకొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢీకొన్న తర్వాత కారు, బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఝండేవాలన్ ప్రాంతంలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్యూవీ డ్రైవర్ ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్సి మీనాగా గుర్తించారు. ఈ ఘటనలో రాపిడో బైక్ నడుపుతున్న యువకుడు ఆసుపత్రిలో […]
ICC Player Of July Month Washington Sundar: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూలై నెలలో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గా భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన టీ 20 సిరీస్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుతాలు చేశాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ శ్రీలంక టూర్ లో టీమిండియాతో ఉన్నాడు. ఇక ఈ అవార్డుకు అతనితో పాటు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన […]
Bajaj Chetak 3201 Special Edition: ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కొత్త 3201 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ స్కూటర్ టాప్ స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఆగస్టు 5 నుండి అమెజాన్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ దాని రూపాన్ని కూడా మార్చింది. అలాగే ఇది బ్రూక్లిన్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందించబడుతుంది. ఇది Ather Rizzta Z, Ola […]
Air India Freedom Sale: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రయాణీకులు రూ. 1947కే ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని కోసం ఆగస్ట్ 5 వరకు ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన 15 అంతర్జాతీయ, 32 దేశీయ మార్గాల్లోని ప్రయాణీకులకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇందులో ఢిల్లీ – జైపూర్, బెంగళూరు […]
Joe Biden Fired on Benjamin Netanyahu: ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు సంబంధించి ఫోన్ సంభాషణ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మండిపడ్డారు. “నన్ను మోసం చేయడం ఆపండి”.. అంటూ నెతన్యాహుతో చెప్పాడు. ప్రముఖ వార్త మీడియా నివేదిక ప్రకారం., బందీలకు బదులుగా హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చర్చలకు ఇజ్రాయెల్ ముందుకు తీసుకువెళుతోందని.. త్వరలో ప్రతినిధి బృందాన్ని పంపుతుందని నెతన్యాహు చెప్పినప్పుడు బిడెన్ కోపంగా […]
Illicit Relationship: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలోని ఓ సంఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆగ్రా ఇన్స్పెక్టర్ కు మహిళా ఇన్స్పెక్టర్తో అక్రమ సంబంధం ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అక్కడ సదరు పోలీసు భార్య కూడా ఉంది. ప్రభుత్వ క్వార్టర్లో జరిగిన షాకింగ్ సంఘటనలో, రకబ్ గంజ్ పోలీస్ స్టేషన్ […]
Viral Video: ప్రస్తుత ప్రపంచం సోషల్ మీడియాలో బతికేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయయోక్తి లేదు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ చాలామంది ఫేమస్ కూడా అవుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తోంది. ఈ రోజుల్లో యువత చాలా రీల్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిలో కొన్ని రీల్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘తౌబా-తౌబా’ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో వ్యూస్‌ని పొందేందుకు ప్రత్యేకంగా డ్యాన్స్ […]
Lovers On Bike Viral Video: ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక పనులు చేస్తూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు వారు చేసే పనులవల్ల చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. ఇకపోతే కొంతమంది యువత వారి చుట్టుపక్కల వారు ఎంతమంది ఉన్నా అవి తనకు ఏమి పట్టవు అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. నడి రోడ్డుపై పబ్లిక్ వాహనాలలో ఇలా ఎక్కడపడితే అక్కడ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం సంబంధించిన వీడియోలు […]
Train Incident: ఈ మధ్యకాలంలో తరచూ కొన్ని రైలుకు సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయి. రైలు యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అంతే కాకుండా కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రైలు ఎంచుకొని అందులో డాన్సులు, కొట్లాటలు, డేంజర్ స్టంట్స్ లాంటి సంఘటన సమయంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ బాలుడు ఏకంగా నిలిచి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ పైకి ఎక్కి హాల్చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో […]