Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా
Ola S1 E-Scooters: ఓలా ఎలక్ట్రిక్ నేడు (గురువారం) S1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై పరిమిత కాల హోలీ ఫ్లాష్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా.. వినియోగదారులు S1 Airపై రూ. 26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ. 22,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. దీంతో, ఇప్పుడు S1 Air రూ. 89,999, S1 X+ (Gen2) రూ. 82,999 లకే అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో […] -
Sunny Yadav: పరారీలో భయ్యా సన్నీ యాదవ్.. పోలీస్ రియాక్షన్ ఇదే
Sunny Yadav: తెలుగు మోటోవ్లాగర్ గా పేరొందిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్లో మార్చి 5న కేసు నమోదు అయింది. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అనేక మార్లు వాటిని ప్రమోట్ చేయడంతో సూర్యాపేట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఇదివరకే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు కూడా. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా […] -
Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
Stock Markets: స్టాక్ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ స్టాక్ మర్కెట్స్ ద్వారా పెట్టుబడిదారులు వారి డబ్బును వృద్ధి చేసుకోవడానికి కంపెనీలకు మూలధనాన్ని సేకరించడానికి వేదికగా నిలుస్తాయి. ఇక భారత్ లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు. ఇకపోతే, నేడు (గురువారం) దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ముందు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులకు […] -
IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ స్టార్లు ఎవరో తెలుసా?
IPL History: మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ విజయ కేతనం ఎగురవేయగా.. ఆ తరవాత టీమిండియా ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కు సన్నధమ్మ అవుతున్నారు. ఇప్పటికే అన్ని టీమ్స్ ప్రాక్టీస్ ను కూడా మొదలు పెట్టేశాయి కూడా. ఇక ఐపీఎల్ సంబంధించిన విశేషాలు చాలానే ఉన్నాయి. నిజానికి మనకు ఐపీఎల్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది […] -
Lunar Eclipse: రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా?
Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివే ఉంటాము. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చిన సమయంలో ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. ఇక చంద్రగ్రహణం విషయానికి వస్తే.. భూమి సూర్యుని కాంతిని చంద్రుడిపైకి వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా ఇది ఏర్పడుతుంది. చంద్రుని కక్ష్య, భూమి నీడ పడే విధానం ఆధారంగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం లేదా అర్ధ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. Read Also: Uttam Kumar Reddy : […] -
World Kidney Day: ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రపిండాల రక్షణ తప్పనిసరి
World Kidney Day: ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 13న జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు జరుపుకుంటారు. మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు, కానీ, వాటి ప్రాముఖ్యతను చాలామంది అర్థం చేసుకోరు. ఈ దినోత్సవం ద్వారా, మనలో ప్రతి ఒక్కరూ కిడ్నీల ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశించబడింది. Read Also: SpaDeX mission: మరో ఘనత సాధించిన ఇస్రో.. డీ-డాకింగ్ వీడియో వైరల్.. కిడ్నీల […] -
Rapido: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో ఎంట్రీ!
Rapido: ఫుడ్ డెలివరీ రంగం రోజురోజుకు విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇష్టమైన ఆహార పదార్థాలను కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరవేయడం ద్వారా ఈ సేవలు ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ప్రస్తుతానికి, ఈ రంగంలో ప్రముఖ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, ఇప్పుడు మరో ప్రధాన ఆటగాడు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. క్యాబ్ బుకింగ్ సేవల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర్యాపిడో (Rapido) కూడా […] -
Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్ శర్మ ఆడాలి.. ఆస్ట్రేలియా దిగ్గజం కీలక వ్యాఖ్యలు
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తు, ఫామ్‌పై వస్తున్న విమర్శలకు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో గట్టి సమాధానం ఇచ్చాడు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు స్వయంగా తెరదించుతూ, తాను ఇప్పట్లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టంగా ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. మ్యాచ్ విజేతగా నిలిచిన అనంతరం జరిగిన […] -
Yuzvendra Chahal: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి చూడండి.. చాహల్ సంచలన పోస్టు
Yuzvendra Chahal: భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కొత్త స్నేహితురాలితో మైదానంలో సందడి చేసిన చాహల్, ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌కు సిద్ధమవుతూ ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు చాహల్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.18 కోట్లు భారీగా వెచ్చించి పంజాబ్ ఫ్రాంచైజీ చాహల్‌ను తమ జట్టులోకి తీసుకుంది. […] -
USA-India Tariffs: అమెరికా ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన వైట్ హౌస్
USA-India Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన భారీ ప్రతీకార సుంకాల ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై దీని ప్రభావం ఎంతగానో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలపై అధిక సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించడంతో వివిధ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆమె […]
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?