WI vs SA: వెస్టిండీస్ కు సొంత గడ్డపై గట్టి షాక్ తగిలింది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను సౌతాఫ్రికా జట్టు 1 – 0 తో కైవసం చేసుకుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత, రెండవ టెస్టులో 40 పరుగుల తేడాతో సఫారీలు గెలిచారు. రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప లీడ్ తో రెండో […]
Nokia Super Fan: పొరపాటున ఇది మొబైల్ ఫోన్ స్టోర్ లోపలి భాగం అనుకునేరు.. కానే కాదు. ఇది స్పానిష్ నోకియా సూపర్ ఫ్యాన్ వెన్సెస్ పలావ్ ఫెర్నాండెజ్ ఇల్లు. అతను అధికారికంగా తన వద్ద 3,615 ప్రత్యేకమైన మోడళ్లతో అతిపెద్ద మొబైల్ ఫోన్ కలెక్షన్ లను కలిగి ఉన్నాడు. బార్సిలోనాలోని అతని ఇంటిలో ఉంచబడిన ఈ సేకరణ 2023లో ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ (రొమేనియా) నెలకొల్పిన 3,456 రికార్డును అధిగమించింది. 1999 క్రిస్మస్ సందర్భంగా అతనికి […]
Guinness World Record: మన నోటిలో ఉండే ఎముకలు లేని నాలుక ఆహారాన్ని రుచి చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నాలుక ఏమి చేయకుండానే కీర్తిని తెస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించగలరా..? ఇకపోతే తాజాగా అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఒక మహిళ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నాలుక (ఆడ) కలిగి ఉన్నట్లు ధృవీకరించబడింది. బ్రిటనీ లకాయో అనే మహిళా ఈ అదృష్టాన్ని పొందింది. బ్రిటనీ లకాయో నాలుక ఏకంగా 7.90 సెం.మీ (3.11 అంగుళాలు) […]
Ticket Collector: ముంబైలోని ‘లైఫ్ లైన్’ లోకల్ ట్రైన్లో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో కొందరు టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. మరికొందరు రద్దీని సద్వినియోగం చేసుకుంటారు. ఆ సమయాలలో టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు. పట్టుబడినప్పుడు వారు టిక్కెట్ కలెక్టర్(టిసి)తో వాదిస్తారు, గొడవ చేస్తారు. ఇకపోతే ఏసీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించి టీసీని కొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక చర్చిగేట్ […]
X Operations Stopped: తన ప్లాట్‌ఫారమ్ నుండి నిర్దిష్ట కంటెంట్‌ను తీసివేయాలనే చట్టపరమైన ఆదేశాలను పాటించకపోతే అరెస్టు చేస్తామని బ్రెజిల్ లోని తన న్యాయ ప్రతినిధిని రహస్యంగా బెదిరించినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X పేర్కొంది. నిన్న (శుక్రవారం) రాత్రి అలెగ్జాండర్ డి మోర్స్ బ్రెజిల్ లోని మా చట్టపరమైన ప్రతినిధిని మేము వారి సెన్సార్షిప్ ఆదేశాలను పాటించకపోతే వారిని అరెస్టు చేస్తామని బెదిరించాడు. వారి చర్యలను హైలైట్ చేయడానికి మేము దానిని ఇక్కడ పంచుకుంటున్నామని X […]
MS Dhoni CSK Team: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం కోసం ప్లేయర్ రిటెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. కొన్ని నివేదికల ప్రకారం, అభ్యర్థన మేరకు బోర్డు అలా నిర్ణయించింది. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ పాత నిబంధనను మళ్లీ అమలు చేయనున్నారు. ఇది ఫ్రాంచైజీకి మాజీ భారత కెప్టెన్ MS ధోనిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇందుకు సంబంధించి […]
Jatadhara First Look Poster: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన సినిమా ” హరోంహర ” ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా సుధీర్ బాబు తన తర్వాత సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా కలిసి ‘జటధార’ అనే సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్రం ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల […]
Sultanganj Aguwani Ghat Bridge: బీహార్ లోని గంగా నదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్ గంజ్ వంతెన ఒక భాగం కుప్పకూలింది. ఇదే వంతెన కూలడం ఇది మూడోసారి. ఇదివరకు వంతెన కొంత భాగం జూన్ 5, 2023, ఏప్రిల్ 9, 2022 న కూలిపోయింది. తాజాగా శనివారం ఉదయం కూడా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పదకొండేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ. 1710 కోట్లతో […]
Prabhas Hanu Raghavapudi film Fauji puja ceremony: టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. […]
Manu Bhaker and Mohammad Kaif Exchange Jersey: భారత స్టార్ షూటర్ మను భాకర్ ఢిల్లీలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌తో కలిసి జెర్సీలను మార్చుకున్నారు. గురువారం నాడు కైఫ్, భాకర్ తమ ఆటోగ్రాఫ్ ఉన్న జెర్సీలను మార్చుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం సాధించిన పతక విజయాన్ని కలిసి జరుపుకున్న మను భాకర్ అలాగే మిగిలిన భారత బృందం దేశభక్తి మూడ్ లో ఉన్నారు. బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కూడా ఈ […]