Sultanganj Aguwani Ghat Bridge: మరోసారి కూలిపోయిన వంతెన..
- బీహార్ లోని గంగా నదిపై నిర్మిస్తున్న అగువానీ - సుల్తాన్ గంజ్ వంతెన ఒక భాగం కుప్పకూలింది.
- ఇదే వంతెన కూలడం ఇది మూడోసారి.
- శనివారం ఉదయం కూడా వంతెన కూలిపోయింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sultanganj Aguwani Ghat Bridge: బీహార్ లోని గంగా నదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్ గంజ్ వంతెన ఒక భాగం కుప్పకూలింది. ఇదే వంతెన కూలడం ఇది మూడోసారి. ఇదివరకు వంతెన కొంత భాగం జూన్ 5, 2023, ఏప్రిల్ 9, 2022 న కూలిపోయింది. తాజాగా శనివారం ఉదయం కూడా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పదకొండేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ. 1710 కోట్లతో వంతెన నిర్మాణం సాగుతోంది. కాగా, బీహార్‌లో నాలుగు వారాల్లో 15 వంతెనలు కూలిపోయాయి.
Rain Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్.. ఏడు జిల్లాల్లో భారీ వర్ష సూచన..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
అరారియా జిల్లాలోని ఫోర్బెస్‌గంజ్ బ్లాక్ లోని అమ్హారా గ్రామం వద్ద పర్మాన్ నదిపై ఉన్న వంతెన కూడా గత రోజు భారీ వరదలకు ధ్వంసమైంది. రాష్ట్రంలో పలుచోట్ల బ్రిడ్జి కూలిన ఘటనలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలను ఆడిట్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది బ్రజేష్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
VIDEO | Bihar: A portion of under-construction Aguwani-Sultanganj bridge over Ganga River collapses. More details awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/csfUVVOx17
— Press Trust of India (@PTI_News) August 17, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!