Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
Kidney Health: కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేసి, అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాగే శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కాపాడటం, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. అయితే మన దైనందిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని చెడు అలవాట్లు అనుసరించడం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని, కాలానుగుణంగా […] -
LSG vs MI: లక్నో vs ముంబై.. ఎవరిది పైచేయి? గణాంకాలు ఎం చెబుతున్నాయంటే?
LSG vs MI: లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో లక్నో, ముంబై జట్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండూ ఒకే ఒక్క విజయం సాధించాయి. ఈరోజు రెండు జట్లు ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించాలని కోరుకుంటున్నాయి. ఇక ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ గణాంకాలను చూసినట్లైతే.. […] -
Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్
Rohith Sharma: రోహిత్ శర్మ.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్‌మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనేక రికార్డులను సృష్టించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీల వ్యక్తిగా ఇంకా అనేక రకాల రికార్డులను కైవసం చేసుకొని తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ […] -
Donald Trump: ట్రంప్ దెబ్బకు ఫార్మా ఇండస్ట్రీ విలవిల!
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరించింది. అందులో భాగంగా ఇతర దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడంతో, వాణిజ్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చైనా, భారత్, మెక్సికో, యూరప్ దేశాల ఉత్పత్తులపై అదనపు పన్నులు విధించిన ట్రంప్.. తాజాగా ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లపై టారిఫ్ విధించాలని నిర్ణయించారు. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న ట్రేడింగ్ సెషన్లో […] -
O Yeong Su: ప్రముఖ నటుడుకి జైలు శిక్ష
O Yeong Su: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ లో కీలక పాత్ర పోషించిన కొరియన్ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su) 80 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. అయితే, ఓ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. ఇటీవల తనపై నమోదైన కేసు కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఓ యోంగ్ సు సినీ పరిశ్రమలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. […] -
POCO C71: కేవలం రూ.6,499కే 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ మొబైల్ ను తీసుకొచ్చిన పోకో
POCO C71: POCO సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71 ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్ప్లేతో వస్తుంది. TUV Rheinland సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు, లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కేడియన్ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వెట్ టచ్ డిస్ప్లే సదుపాయం కూడా ఇందులో ఉంది. దీని వల్ల తడిగా ఉన్న చేతులతో కూడా […] -
Motorola edge 60 Fusion: 6.7 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌లతో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి […] -
KKR vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
KKR vs SRH: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. కానీ, అప్పటి నుండి వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. మరోవైపు అజింక్య రహానే నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క […] -
Uber: ‘Uber for Teens’ పేరుతో సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టిన ఉబర్
Uber: ప్రముఖ రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్ (Uber) తాజాగా భారతదేశంలో ‘Uber for Teens’ సేవను ప్రారంభించింది. 13 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల టీనేజ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సేవ యువతకు భద్రతతో కూడిన, నమ్మకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ఉబర్ ఈ కొత్త సేవలో GPS ట్రాకింగ్, రియల్-టైమ్ రైడ్ మానిటరింగ్, ఇన్-యాప్ ఎమర్జెన్సీ బటన్ వంటి ముఖ్యమైన భద్రతా లక్షణాలను అందించింది. ఈ సేవతో తల్లిదండ్రులకు […] -
Samsung Galaxy Tab: గెలాక్సీ S10 FE, S10 FE+ ట్యాబ్ లను భారత్ లో లాంచ్ చేసిన శాంసంగ్
శాంసంగ్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ S10 FE, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ లను అధికారికంగా విడుదల చేసింది. దీనితో ఈ టాబ్లెట్లు భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్ టాబ్లెట్లు మంచి స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ-ఆర్డర్ ఆఫర్లను ఉపయోగించుకొని వీటిని మంచి తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్ ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. డిస్ప్లే పరంగా, గెలాక్సీ […]
తాజావార్తలు
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!