Rats Poison Spray in Students Hostel: బెంగళూరులోని ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఎలుకలను తరిమికొట్టేందుకు మందులు పిచికారీ చేశారు. ఈ cకు గురయ్యారు. వారిలో ముగ్గురు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. నిర్లక్ష్యంగా క్రిమిసంహారక మందు పిచికారీ చేసినందుకు హాస్టల్ మేనేజ్మెంట్ సిబ్బందిపై కర్ణాటక పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఆదివారం జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మాశ్రమం సమీపంలోని ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 […]
Raksha Bandhan: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు రక్షా బంధన్, బీహార్ ట్రీ ప్రొటెక్షన్ డే సందర్భంగా పాట్నాలోని రాజధాని వాటికలోని ‘బాంబాక్స్ ఇంపలాటికా చెట్టు’ కు రక్షణ దారాన్ని కట్టారు. ఈ సందర్భంగా రాజధాని ఉద్యానవనంలో ‘దొరండా’ మొక్కను కూడా ముఖ్యమంత్రి నాటారు. రక్షా బంధన్ శుభ సందర్భంగా, ముఖ్యమంత్రి ” బీహార్ ట్రీ ప్రొటెక్షన్ డే”ని ప్రారంభించారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం, మొక్కలను సంరక్షించడం, మరిన్ని చెట్లను నాటడం దీని […]
Protest At India day Parade: కెనడాలో ఆదివారం జరిగిన ఇండియా డే పరేడ్ లో ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇండియా డే పరేడ్ సందర్భంగా ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని వారి కాళ్లకింద వేసి తొక్కిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సమయంలో కెనడియన్ పోలీసులు కూడా స్పాట్ వద్ద మూగ ప్రేక్షకుడిలా నిలబడి ఉన్నారు. […]
Kolkata Rape Case: దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యా కేసు. ఇక ఇందుకు సంబంధించి మంగళవారం (ఆగష్టు 20)న సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ జరగనుంది. ఇప్పటికే కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం కోర్ట్. ఇక మరోవైపు డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ఘటనపై సీబిఐ విచారణ కూడా జరుగుతుంది. […]
Child Rape: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య ఘటన ఇంకా మరవక ముందే, రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లా నుండి ఒక బాలికపై లైంగిక వేధింపుల భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చెత్త ఏరుకుని జీవించే వారి మూడేళ్ల కుమార్తెపై అత్యాచారం జరిగింది. అయితే, ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 3 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఆలయం […]
India Day Parade In America New York: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ‘ఇండియా డే పరేడ్’ నిర్వహించారు. నగరంలోని తూర్పు 38వ వీధి నుండి తూర్పు 27వ వీధి వరకు మాడిసన్ అవెన్యూలో కవాతు సాగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రకారం, కవాతులో 40కి పైగా ఫ్లోట్లు, 50కి పైగా కవాతు బృందాలు, 30కి పైగా కవాతు బ్యాండ్ లతో పాటు ప్రముఖులు, ముఖ్య అతిధులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సోనాక్షి […]
Kolkata Rape Case postmortem Report: కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని సెమినార్ హాల్లో ఆగస్ట్ 9, 2024న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ చనిపోయింది. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో, ఆజ్ తక్కు వివరణాత్మక పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది. ఇది బాధితురాలిపై జరిగిన క్రూరత్వాన్ని వెల్లడిస్తుంది. నివేదిక ప్రకారం, మృతురాలి శరీరంపై 14 కంటే ఎక్కువ గాయాల గుర్తులు ఉన్నాయి. ఫ్రాక్చర్ ఏవీ కనుగొనబడలేదు. […]
Blue Supermoon and Raksha Bandhan 2024: ఈరోజు కేవలం రక్షాబంధన్ మాత్రమే కాదు. ఈరోజు అంతరిక్షంలో భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో 30 శాతం ఎక్కువ చంద్రకాంతి ఉంటుంది. చంద్రుడు 14 శాతం పెద్దగా కనిపించనున్నాడు. అంటే ఈరోజు మాత్రమే చంద్రుడు ఆకాశంలో ఇలా కనిపిస్తాడు. ఈరోజు ” సూపర్ మూన్ ” ఆవిర్భవించనుంది. దీనిని స్టర్జన్ సూపర్ మూన్ అని కూడా అంటారు. ఈ సూపర్ మూన్ రాత్రి 11.55 గంటలకు అతిపెద్దదిగా, ప్రకాశవంతంగా […]
ICC World Test Championship: భారత క్రికెట్ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించింది. అక్కడ మూడు ODIలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడింది. టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు దాదాపు 43 రోజుల విరామం లభించింది. విరామం తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. […]
Medical Emergency For UP deputy CM Wife: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య భార్య రాజ్ కుమారి దేవి ఆరోగ్యం ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా క్షీణించింది. దింతో ఆమెను వెంటనే ప్రయాగ్‌రాజ్ లోని స్వరూప రాణి మెడికల్ కాలేజీలోని కార్డియాలజీ అత్యవసర వార్డులో చేర్చారు. ఈ సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. MechanicRocky : తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంతా దర్శకుడిదే..? రాజ్ కుమారి […]