Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ […]
IFFM Awards: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డుల రాత్రి అద్భుతమైన అవార్డుల వేడుకతో ముగిసింది. అద్భుతమైన సినిమా విజయాల కోసం సహకరిస్తున్న మొదటి రెండు అవార్డులను రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఈ వేడుకలలో ఎవరు ఏ అవార్డ్స్ ని గెలుచుకున్నారో చూద్దాం. సినిమా ఎక్సలెన్స్ – ఏఆర్ రెహమాన్. భారతీయ కళ, సంస్కృతి రాయబారి – రామ్ చరణ్. సినిమాలో సమానత్వం – డుంకీ. డైవర్సిటీ ఛాంపియన్ […]
Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ పాట్నర్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని నేడు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన […]
Rachakonda Police: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండు రోజుల్లో నుంచి హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో నగరంలో అనేక చోట్ల వాహనాలకు సంబంధించి చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నాడు రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని వనస్థలిపురంలో ఒక కారు నాలోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి […]
Suicide Attempt: మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అటల్ సేతు సి లింక్లో ఆత్మహత్యకు యత్నిస్తున్న మహిళను రక్షించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ధైర్యం ప్రదర్శించి మహిళ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Manu Bhaker: షూటింగ్ ని పక్కన పెట్టి వాటిని ప్రాక్టీస్ […]
Manu Bhaker: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లలో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఆమె తృటిలో హ్యాట్రిక్ పతకాలను కోల్పోయింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత మను భాకర్ […]
Bank Manager Fraud: కొత్తగా బ్యాంకుకు వచ్చిన మేనేజర్ ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ బ్రాంచ్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. కొత్త మేనేజర్ ఇర్షాద్ తాకట్టు పెట్టిన బంగారాన్ని చూసే సరికి ఏదో తప్పు జరిగినట్లు అక్కడ గుర్తించారు. తాకట్టు పెట్టిన బంగారంలో నకిలీ బంగారం బయటపడింది. తదుపరి విచారణలో పెద్ద కుంభకోణం జరిగిందని తేలడంతో ఇర్షాద్ పోలీసులను ఆశ్రయించాడు. తమిళనాడు […]
Medical Services Stopped: కోల్కతా నగరంలో జరిగిన ట్రైని డాక్టర్ అత్యాచార ఘటన నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నారు. కోల్కతాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా ఓపిడి, ఓటి సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు దేశ ప్రజలకు ముందస్తు […]
Indra Re-Release on August 22: గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. టాలీవూడ్ ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా.. వారు నటించిన ఇదివరకు సినిమాలలో భారీ విజయం సాధించిన వాటిని మళ్లీ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు బారులు తీరడం మనం […]
Moto G45 5G: స్మార్ట్ఫోన్ తయారీదారు మోటరోలా త్వరలో తన కొత్త 5G స్మార్ట్ఫోన్ (ఉత్తమ 5G స్మార్ట్ఫోన్) ను భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. దేశంలో 5G స్మార్ట్ఫోన్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. అటువంటి పరిస్థితిలలో, మోటరోలా తన కొత్త 5G స్మార్ట్ఫోన్ Moto G45 ను ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఇది కాకుండా.. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్ తో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను దేశంలో విడుదల […]