Nokia Super Fan: 3615 నోకియా మొబైల్స్ కలెక్షన్‌తో రికార్డ్ సాధించిన వ్యక్తి..
- 3615 ప్రత్యేకమైన మోడళ్లతో అతిపెద్ద మొబైల్ ఫోన్ కలెక్షన్
- గ్రే నోకియా 3210 బహుమతిగా ఇవ్వడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది.
- ఇతర బ్రాండ్ లను & అలాగే వాణిజ్యపరంగా అందుబాటులో లేని ఫోన్ లను కూడా సేకరించడం ప్రారంభించాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nokia Super Fan: పొరపాటున ఇది మొబైల్ ఫోన్ స్టోర్ లోపలి భాగం అనుకునేరు.. కానే కాదు. ఇది స్పానిష్ నోకియా సూపర్ ఫ్యాన్ వెన్సెస్ పలావ్ ఫెర్నాండెజ్ ఇల్లు. అతను అధికారికంగా తన వద్ద 3,615 ప్రత్యేకమైన మోడళ్లతో అతిపెద్ద మొబైల్ ఫోన్ కలెక్షన్ లను కలిగి ఉన్నాడు. బార్సిలోనాలోని అతని ఇంటిలో ఉంచబడిన ఈ సేకరణ 2023లో ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ (రొమేనియా) నెలకొల్పిన 3,456 రికార్డును అధిగమించింది. 1999 క్రిస్మస్ సందర్భంగా అతనికి గ్రే నోకియా 3210 బహుమతిగా ఇవ్వడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది.
AAY : సూపర్ హిట్ దర్శకుడికి చేదు అనుభవం.. లేవు పొమ్మన్నారు..
అతను 2008లో నోకియా ఫోన్స్ ను సేకరించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను గతంలో కొనుగోలు చేయలేని అన్ని మోడళ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని సేకరణ రోజురోజుకి భారీగా పెరిగింది. అది చివరికి., అతను దాని కోసం కలిగి ఉన్న డిస్‌ప్లే క్యాబినెట్‌ను అధిగమించి మొత్తం గదిని స్వాధీనం చేసుకుంది. 2018 నాటికి అతను 700కి పైగా వివిధ నోకియా మోడళ్లను సేకరించాడు. అలాగే ఇవే కాకుండా ఇతర బ్రాండ్ లను, అలాగే వాణిజ్యపరంగా అందుబాటులో లేని ఫోన్ లను కూడా సేకరించడం ప్రారంభించాడు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Guinness World Record: వామ్మో.. నాలుకతోనే బయపెట్టేస్తుందిగా..
ఇకపోతే., నా సేకరణ యొక్క పరిణామం స్థిరంగా ఉంది. నేను దానిని సుమారు ఒక సంవత్సరం పాటు వదిలివేసినప్పటికీ, నోకియా మార్కెట్లోకి విడుదల చేసిన అన్ని ఫోన్‌లతో పాటు.. వాటిని పొందాలనే ఉద్దేశ్యంతో నేను తిరిగి రంగంలోకి దిగాను. ఇది అమ్మకానికి పెట్టలేదు. అవి మనందరికీ ప్రోటోటైప్ లుగా తెలిసిన ఫోన్‌లు. వెన్సెస్ తన సొంత వెబ్‌సైట్, నోకియా ప్రాజెక్ట్ డ్రీమ్‌లో తన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ వైపు తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసారు. ఆయన సేకరణలో ఇప్పుడు Simens, NEC, Motorola, Blackberry, Samsung, HTC, Apple ఇలా అనేక ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!