Player Of The Match Award: ఇకపై దేశవాళీ క్రికెట్‌లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులకు నగదు బహుమతి: జై షా
- దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'
- 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' కింద నగదు బహుమతిని అందజేస్తామని BCCI నిర్ణయం.
- జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ & మహిళల టోర్నమెంట్ లతో సహా అన్ని దేశీయ క్రికెట్ టోర్నమెంట్ లకు రివార్డ్ సిస్టమ్ కవర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prize money For Player Of The Match Award: తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కింద నగదు బహుమతిని అందజేస్తామని తెలిపింది. కింది స్థాయిలో ఉన్న ప్రతిభను కూడా గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకోబోతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియచేసారు. దేశీయ టోర్నమెంట్ లలో కూడా మంచి ప్రదర్శన చేసేలా వారిని ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా క్రీడాకారుల మనోధైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు.
Surya Kumar Yadav: టెస్టు జట్టులోకి తిరిగి రావాలని కోరుకుంటున్న: సూర్య కుమార్
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
జూనియర్ క్రికెట్ టోర్నమెంట్, మహిళల టోర్నమెంట్ లతో సహా అన్ని దేశీయ క్రికెట్ టోర్నమెంట్ లకు రివార్డ్ సిస్టమ్ కవర్ చేస్తుందని., తాము దేశీయ క్రికెట్ ప్రోగ్రామ్ కింద అన్ని మహిళల, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్స్ అందుకోనున్న వారి కోసం ప్రైజ్ మనీని ప్రవేశపెడుతున్నామని జై షా తెలిపారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే లాంటి సీనియర్ పురుషుల క్రికెట్ లో కూడా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎన్నికైన వారికీ నగదు బహుమతులు అందజేయనున్నట్లు జై షా తెలిపారు.
Chiranjeevi Movies Sequel: అతి త్వరలోనే చిరు బ్లాక్ బస్టర్స్‌కు సీక్వెల్: అశ్వినీ దత్
ఇక ఈ నిర్ణయాన్ని సెప్టెంబరులో దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలవ్వడానికి ముందు ఈ అవార్డు విధానాన్ని ప్రకటించారు. ముందుగా దులీప్ ట్రోఫీతో ఈ సీజన్ మొదలుకానుంది. ఆ తర్వాత అక్టోబర్ లో ఇరానీ కప్ ట్రోఫీ మొదలవుతుంది. ఇక ఆపై అక్టోబర్ 11 నుండి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ జరగనుండగా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలు వరుసగా నవంబర్, డిసెంబర్ నెలలలో జరుగనున్నాయి. మొత్తానికి బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా నిర్ణయం తీసుకుందని అర్థమవుతుంది.
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!