Earthquake in Delhi NCR: గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నట్లు సమాచారం. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ లో బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఢిల్లీలో భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Vishal: తమిళ హీరో విశాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారు.. అలాంటప్పుడు ఆ మహిళలు ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని., తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారని., అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన మాట్లాడారు. కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు […]
Goodachari 2: చాలా కాలంగా అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘గూడాచారి 2’ కోసం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘గూడాచారి’ కి సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ తొలిసారిగా మధు శాలిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘గూడాచారి 2’ ని గ్రాండ్గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్తో చిత్రాన్ని […]
Telegram CEO pavel durov Get Bail: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్ ను గత వారం శనివారం ఫ్రాన్స్ లోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నిన్న (ఆగస్టు 28), మెసేజింగ్ యాప్లో వ్యవస్థీకృత నేరాల దర్యాప్తులో టెలిగ్రామ్ యజమానిపై ఫ్రెంచ్ కోర్టు అనేక తీవ్రమైన ఆరోపణలను రూపొందించింది. అయితే, కొన్ని షరతులతో దురోవ్ కు బెయిల్ మంజూరు చేయవచ్చని కూడా విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది. Passport Portal: […]
Online Passport Portal Shut For 5 Days: నిర్వహణ కార్యకలాపాల కారణంగా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ సేవలకు విరామం కలగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం..,ఈ సేవలు నేటి రాత్రి నుంచి ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేయబడతాయి. అయితే ఈ రోజుల్లో ఇప్పటికే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారి అపాయింట్మెంట్లను మాత్రం రీషెడ్యూల్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా […]
Two Women’s Attack On Man video goes Viral in Social media: ప్రస్తుత ప్రపంచంలో మంచి చేయడానికి వెళ్లిన.. మనకి ఏదో ఒక అపాయం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది. పక్కవారు ఇబ్బందుల్లో ఉండే వెళ్లి సహాయం చేసిన అది వారు గుర్తుపెట్టుకోకపోవడం పక్కనపెట్టి.. మనకి హాని కల్పించే రోజులు ఇవి. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ […]
Shiva Rerelease: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతూ ఉంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా.. ఆ హీరోలు ఇదివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర ఇలా అనేక సినిమాలు థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమాలు మరోసారి థియేటర్లలో వచ్చినా కానీ.. […]
Police Treatment: మధ్యప్రదేశ్ లోని కట్ని జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళను, మైనర్ యువకుడిని కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగతనం చేశారనే అనుమానంతో ఓ మహిళను, మైనర్ యువకుడిని ఓ మహిళా పోలీసు కిరాతకంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొదట ఆమె ఆఫీస్ రూమ్ తలుపు మూసివేసి, ఆ మహిళను కర్రతో చాలాసార్లు కొట్టింది. బాధిత మహిళ నేలపై పడిపోయిన సమయంలో, ఆమె మైనర్ బాలుడిని కొట్టడం […]
Health Benefits of Eating Eggs Daily: గుడ్లు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా సూపర్ ఫుడ్ గా ప్రజాదరణ పొందాయి. అవసరమైన పోషకాలు, విటమిన్లతో నిండి గుడ్లు వివిధ వంటకాల్లో చేర్చగల బహుముఖ పదార్ధం. ఇకపోతే ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గుడ్లు పోషక శక్తివంతమైనవి. వీటిలో అధిక స్థాయిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి ఎంతగానో అవసరం. వాటిని మీ ఆహారంలో ఎలా […]
Foods to Increase Your Hemoglobin Levels: మీరు నిరంతరం అలసటతో బాధపడుతున్నారా..? అయితే., ఇది మీ శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు కారణంగా ఉండవచ్చు. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇది మీ శరీరం అంతటా ఆక్సిజన్ ను రవాణా చేయడంలో సహాయపడుతుంది. మీ హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే, అది రక్తహీనత, వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ, సహజంగా మీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మీరు తినగలిగే అనేక […]