Youtube: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను పెంచిన గూగుల్..
- టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను తాజాగా పెంచింది.
- దాదాపు 58 శాతం వరకు పెరిగాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtube Premium Plans: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను తాజాగా పెంచింది. యూట్యూబ్ (YouTube) ప్రీమియం ప్లాన్‌ల ధరలు దాదాపు 58 శాతం వరకు పెరిగాయి. అయితే., ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికీ కొంతమంది కొత్త వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియంకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది గూగుల్ అందించే సేవ. ఈ ప్లాట్‌ఫామ్‌లో యాడ్ రహిత వీడియోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌లు ఇప్పుడు విద్యార్థుల కోసం రూ. 89 (నెలవారీ) నుండి ప్రారంభమవుతాయి. అయితే., వ్యక్తిగత ప్లాన్ ఇప్పుడు మీకు రూ. 149 ఖర్చు అవుతుంది. ఇంతకు ముందు విద్యార్థి, వ్యక్తిగత ప్లాన్ ధరలు వరుసగా రూ. 79, రూ. 129గా ఉన్నాయి. ఇక ఫ్యామిలీ ప్లాన్ ధర భారీగా పెరిగింది. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 189 ఉండగా, పెరిగిన తర్వాత.. దీని ధర రూ. 299గా మారింది.
Bigg BossTelugu 8: బిగ్‌బాస్ 8 ప్రసార తేదీ వచ్చేసింది.. హోస్ట్‌గా కింగే!
Also Read
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
- ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
ఇక మరోవైపు వార్షిక ప్లాన్ల ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఇంతకుముందు రూ. 1,290 గా ఉన్న వార్షిక ప్లాన్‌కు ఇప్పుడు వినియోగదారు రూ. 1,490 చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలల ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 459, నెలవారీ ప్రీపెయిడ్ రూ. 159కి అందుబాటులో ఉంది. యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కూడా తర్వాత ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూడటానికి, డౌన్‌లోడ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
తాజావార్తలు
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!