6 Balls 6 Fours In International Cricket: ఈ మధ్య క్రికెట్ ఆటలో బ్యాటింగ్ గతంలో కంటే తేలికగా మారింది. ఇప్పుడు వన్డే క్రికెట్లో 400 పరుగులు, 20 ఓవర్ల క్రికెట్లో 240కి పైగా పరుగులు చేయడం అలవాటుగా మారింది కొన్ని జట్లకు. ప్లేయింగ్ పిచ్ ఇప్పుడు ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మెన్ 1 ఓవర్లో 6 ఫోర్లు కొట్టారన్న సంగతి మీకు తెలుసా..? […]
Most Centuries In Cricket: తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్దలుగొట్టిన రూట్, అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సాధించాడు. ఇక ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు.. జో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. కానీ., ఆగస్టు 29న లార్డ్స్ లో తన టెస్ట్ కెరీర్లో 33వ సెంచరీని సాధించి రెండో స్థానాన్ని సాధించాడు. దింతో జో రూట్ […]
Health Benefits of Aloe Vera Juice: అలోవెరా రసాన్ని దాని ఔషధ లక్షణాలు, ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఉత్తర ఆఫ్రికాకు చెందినది. ఈ మొక్క వైద్యం చేసే లక్షణాలకు విలువైనది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఇలా ఎన్నో సమృద్ధిగా ఉండే కలబంద మొక్క జెల్ నుండి కలబంద రసం తయారు చేయబడుతుంది. మరి ఆ కలబంద రసం తీసుకుంటే ఈని రకాల ప్రయోజనాలను పొందవచ్చో ఒకసారి చూద్దామా.. జీర్ణక్రియకు సహాయపడుతుంది: […]
LLC 2024 Auction Full Details: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దీని కోసం ఆగస్ట్ 29, గురువారం వేలం నిర్వహించబడింది. ఇది లీగ్ మూడవ ఎడిషన్ కానుంది. ఇందులో మొత్తం 6 జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ వేలం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖ ఆటగాళ్లు పాల్గొన్నారు. దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ నుండి హషీమ్ ఆమ్లా వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. ఇకపోతే తాజాగా […]
Australia Player Will Pucovski Retire: ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అనేక తల గాయాల కారణంగా, వైద్యులు అతనిని క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా ఈ వర్ధమాన ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పుకోవ్స్కీ తలకు చాలాసార్లు గాయాలయ్యాయి. మార్చి 2024లో అతనికి తగిలిన గాయం చాలా తీవ్రంగా మారింది. పదే పదే గాయాలు అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని […]
SPY Camera in Engineering College womens Washrooms: సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే నిజంగా పరిస్థితి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని భావించకుండా ఉండలేకపోతున్నాము. ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భూమ్మీద గౌరవంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం షాక్‌కు గురైంది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. […]
Dialogue Writer Sai Madhav Burra: నేడు జరిగిన తెలుగు దినోత్సవ భాష కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ తెలుగు దినోత్సవ భాష శుభాకాంక్షలు తెలిపారు. ఇక దర్శకుడు వైవిఎస్ చౌదరి గురించి మాట్లాడుతూ… మీరు హీరో హీరోయిన్లను మాత్రమే కాకుండా నిర్మాతలను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారని ఈ రికార్డు అందరికీ ఉండదని తెలిపారు. నేటి కార్యక్రమం గురించి వైవిఎస్ […]
Sachin Tendulkar and Ramakant Achreka: సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌కు అంకితం చేసిన స్మారక చిహ్నం ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్ లోని గేట్ నంబర్ 5 వద్ద స్మారక చిహ్నం నిర్మించడానికి ఆమోదించింది. దీని నిర్వహణ బాధ్యతను బివి కామత్ మెమోరియల్ క్రికెట్ క్లబ్‌కు అప్పగించారు. అయితే ఇందుకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహకారం అందించదు. శివాజీ పార్క్ జింఖానా […]
No ODI Century: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన భారత జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అని అందరూ చెబుతారు. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 295 మ్యాచ్‌ల్లోనే 50 సెంచరీలు సాధించాడు. ఇక క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్లో 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇకపోతే తమ క్రికెట్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సీనియర్ […]
Purushothamudu OTT Streaming in AHA: యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన మొదలగు నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ తరుణ్, లావణ్య చుట్టూ ఉన్న వివాదాల కారణంగా.., పురుషోత్తముడు విడుదలకు ముందే చాలా బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ […]