Shocking Viral Video: మహిళలకు ఋతుచక్రం రావడం అనేది దేవుడి సృష్టి. ఆ సమయంలో మహిళలు అనుభవించే బాధ చెప్పలేనిది. ఇది ఇలా ఉండగా ఋతుచక్రం సమయంలో మహిళలు తీసుకొనే జాగ్రత్తలలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శానిటరీ ప్యాడ్స్ గురించి. అవును.. కాలక్రమేణా మహిళలు వీటికి అలవాటు పడిపోయారు. ఇక ఈ శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీలు ఇందుకు సంబంధించి కోట్లు వెచ్చించి భారీ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాయి. Maruti […]
JC Prabakar Reddy: పోలీసులను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే జేసీ ప్రభాకర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా అలాగే భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని పోలీస్ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జిల్లా పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ […]
Maruti Suzuki Victoris: మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన విక్టోరిస్ (Victoris) ఎస్యూవీ ధరలను అప్పుడే పెంచేసింది. ఈ ఎస్‌యూవీని సెప్టెంబర్ 2025లో లాంచ్ చేసినప్పటి నుంచి ధరల సవరణ జరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ZXi+ (O) సిక్స్ స్పీడ్ మాన్యువల్, ZXi+ (O) సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రిమ్‌ల ధరలను ఒక్కొక్కటిగా రూ. 15,000 చొప్పున పెంచింది. మిగిలిన వేరియంట్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. Asian Youth Games […]
Asian Youth Games 2025: ఆసియా కప్ క్రికెట్, మహిళల ప్రపంచ కప్ తర్వాత మరో క్రీడా పోటీలోనూ భారత క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకుండా తమ వైఖరిని కొనసాగించారు. మూడవ ఏషియన్ యూత్ గేమ్స్‌లో (Asian Youth Games) భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో భారత యువ జట్టు పాకిస్తాన్ టీమ్‌ను 81-26 తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ పాకిస్తాన్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. […]
IMD Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో పయనించి, నేటి అర్థరాత్రి తర్వాత వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. […]
Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో నీరజ్ చోప్రా ఈ గౌరవాన్ని అందుకున్నారు. క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, కోట్లాది మంది యువ భారతీయులకు ఆయన స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా […]
Samsung Galaxy S24 FE 5G: శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.! ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G మొబైల్ ధర ఇప్పుడు ఊహించని విధంగా భారీగా తగ్గింది. ఫ్లాగ్షిప్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు ఉన్న ఈ ‘ఫ్యాన్ ఎడిషన్’ స్మార్ట్‌ఫోన్, లాంచ్ ధర కంటే ఏకంగా రూ.29,000 భారీ డిస్కౌంట్‌తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ సేల్స్‌లో దీనిపై అద్భుతమైన డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు […]
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూఏఈ పర్యటనను ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బృందం నేటి (22వ తేదీ) నుంచి యూఏఈలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘భాగస్వామ్య సదస్సు’కు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ […]
Nara Lokesh: తుని రూరల్ గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలియడంతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆయన స్పందిస్తూ.. జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి అమానుష ఘటనలకు పాల్పడే వ్యక్తులెవరైనా సరే ఉక్కుపాదంతో అణచివేస్తామని […]
Nubia Z80 Ultra: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుబియా (nubia) ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Z80 Ultraను అధికారికంగా చైనాలో లాంచ్ చేసింది. గత సంవత్సరం విడుదలైన Z70 Ultraకి అప్డేటెడ్ గా వచ్చిన ఈ ఫోన్ డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి అన్ని విభాగాల్లో భారీ అప్గ్రేడ్లతో లాంచ్ అయ్యింది. ఈ Z80 Ultraలో 6.85 అంగుళాల 1.5K OLED X10 డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. “AI Twilight […]