Viral Video: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాము. పెళ్ళిలో జరిగే వింత సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికీ మనం చాలానే చూశాను. ఇదే కోవకు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కొత్త జంట వారి వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. […]
Bigg Boss 8 Telugu Elimination: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రోజురోజుకు కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతున్న విషయం అర్థమవుతుంది. షో మొదలైనప్పటి నుంచి నాలుగు వారాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదవ వారంలో నామినేషన్ పూర్తయిన తర్వాత హౌస్ నుండి ఎవరు వెళ్తున్నారనేది మాత్రం హాట్ టాపిక్ మారింది. అయితే., ఎప్పటిలా కాకుండా ఈసారి మీకు వీక్ లో కూడా ఎఫెక్షన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారని ఇదివరకే హోస్ట్ నాగార్జున ఆదివారం […]
Divorce Case: తాజాగా చైనా దేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. 20 సంవత్సరాల పాటు సజావుగా కొనసాగుతున్న వివాహ బంధాన్ని విడదయడానికి అంగీకరించని భర్త కోర్టులోనే ఓ విచిత్ర సంఘటనకు పాల్పడ్డాడు. విడాకులకు సంబంధించి జడ్జిమెంట్ జరుగుతున్న సమయంలో వ్యక్తి తన భార్యను భుజాలపై ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. చట్టపరమైన విచారణ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన జరగడంతో ఈ విషయం కాస్త ప్రపంచ […]
Mobile Phone: ప్రస్తుత రోజుల్లో పిల్లలకి చేతిలో ఫోను లేకుంటే రోజు గడవడానికి కష్టంగా మారంది. పొద్దున నిద్ర లేస్తే చాలు మొబైల్ పట్టుకొని ఆడుకోవడం, రీల్స్ చూడడం లాంటి వాటికి అలవాటు పడిపోయారు. కొన్నిసార్లు పక్కన ఏం జరుగుతున్న సరే పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా మొబైల్ కి అలవాటు పడిపోయిన కొందరు పిల్లలు ఏకంగా అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరికి పిచ్చి కూడా పట్టి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. […]
Bomb Threat Mail: రాజస్థాన్ లోని జైపూర్‌తో సహా ఇతర రైల్వే స్టేషన్లకు బుధవారం బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అందిన సమాచారం ప్రకారం.. హనుమాన్‌ఘర్ జంక్షన్ లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుండి వచ్చిన లేఖ జైష్-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పేరుతో బెదిరింపును జారీ చేసింది. దాంతో స్టేషన్ సూపరింటెండెంట్ బెదిరింపు గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత భారీ […]
Irani Cup 2024: ముంబై ‘రన్ మెషిన్’గా పేరొందిన సర్ఫరాజ్ ఖాన్ లక్నోలోని ఎకానా స్టేడియంలో రెస్ట్ ఆఫ్ ఇండియాపై అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆరో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ 149 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరిలో 14 ఫోర్లు కొట్టి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. ఫస్ట్‌క్లాస్‌లో ఇప్పటివరకు 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. 26 ఏళ్ల సర్ఫరాజ్ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత […]
Nabard office attendant group c recruitment 2024: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ c) పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఒక సువర్ణావకాశాన్ని అందించింది. NABARD 2024లో ఈ పోస్ట్ కోసం మొత్తం 108 ఖాళీలను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 2 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 21 అక్టోబర్ 2024. ఆసక్తి గల అభ్యర్థులు NABARD […]
Mohammed Shami: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. అయితే , టీమిండియా టెస్ట్ టీం, టి20 టీమిండియా జట్టు వేరురుగా ఉన్నాయి. ఇకపోతే ఈ నెలలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. అక్కడ సీనియర్ ఆటగాళ్లందరూ మళ్లీ టీంలోకి తిరిగి వస్తారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ పైనే అందరి దృష్టి ఉంటుంది. […]
Sukanya Samriddhi Yojana: కొత్త నెల ప్రారంభంతో అక్టోబర్ 1 నుండి సుకన్య సమృద్ధి పథకం నిబంధనలలో పెద్ద మార్పు వచ్చింది. కొత్త నియమం ప్రకారం, ఈ పథకం ఖాతాను అమ్మాయి తల్లిదండ్రులు లేదా ఆమె చట్టపరమైన సంరక్షకులు మాత్రమే తెరవగలరు లేదా నిర్వహించగలరు. అంటే, ఇప్పుడు అమ్మాయి సంబంధించిన తాతలు లేదా ఇతర బంధువులు ఈ ఖాతాను ఆపరేట్ చేయలేరు. 2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ.. […]
2000rs Notes: దేశంలో 2000 రూపాయల నోట్లను నిషేధించి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గడిచినా, ప్రజలు ఇప్పటికీ 7000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ కరెన్సీ నోట్లను కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మొదటి తేదీన ఈ కరెన్సీ నోట్లకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి, మొత్తం 2000 రూపాయల నోట్లలో 98 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది. IPL 2025: అన్క్యాప్డ్ […]