America – Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడి.. 37 మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతం!
- సిరియాలో జరిగిన భారీ వైమానిక దాడిలో ISIS
- అల్ ఖైదాతో సంబంధం ఉన్న సాయుధ యోధులు సహా 37 మంది ఉగ్రవాదులను హతమార్చిన అమెరికా.
- వైమానిక దాడిలో 4 సీనియర్ కమాండర్లతో సహా 33 మంది ఉగ్రవాదులు మరణించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America – Syria: సిరియాలో జరిగిన భారీ వైమానిక దాడిలో ISIS, అల్ ఖైదాతో సంబంధం ఉన్న సాయుధ యోధులు సహా 37 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది. ఈ నెల 2 వేర్వేరు రోజుల్లో ఈ దాడి జరిగింది. సెప్టెంబర్ 16న సెంట్రల్ సిరియాలో, సెప్టెంబరు 24న వాయువ్య సిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, హత్యకు గురైన వారి వివరాలను ప్రకటన వెల్లడించలేదు.
Call Money Danda: కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
సమాచారం ప్రకారం , సెప్టెంబర్ 16న రిమోట్ ISIS శిబిరంపై జరిగిన భారీ వైమానిక దాడిలో 4 సీనియర్ కమాండర్లతో సహా కనీసం 28 మంది ఉగ్రవాదులు మరణించారు. సెప్టెంబరు 24న జరిగిన దాడిలో తొమ్మిది మంది యోధులు మరణించారు. వీరిలో మర్వాన్ బస్సామ్ అబ్ద్ అల్-రౌఫ్, సిరియా నుండి సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన హుర్రాస్ అల్-దిన్ యొక్క సీనియర్ నాయకుడు. అల్ ఖైదా మద్దతుదారులతో సంబంధం ఉన్న సిరియాలో హుర్రాస్ అల్-దిన్ 2018లో ఏర్పడింది.
Mthun Chakraborty : లెజండరీ యాక్టర్.. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సిరియాలో ఇప్పటికీ 900 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారు స్థానిక మిత్రులకు సలహాలు, సహాయం చేసే లక్ష్యంతో అక్కడ ఉన్నారు. 2014లో సిరియా, పొరుగున ఉన్న ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ISIS తిరిగి ఆవిర్భవించకుండా నిరోధించడం సిరియాలో అమెరికా దళాలు ఉండటానికి ఒక కారణం. సిరియా ప్రభుత్వం పదేపదే అమెరికా పాత్రపై తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాగే బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!