Fire In Metro Station: పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు రాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడి ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన మెట్రో అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దాంతో ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు నిమిషాల్లో మంటలను అదుపులోకి […]
Bigg Boss 8 Telugu Naga Manikanta Eliminated: రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో అనూహ్య సంఘటనలు, ఆశ్చర్యకరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మునుపటి సీజన్ల మాదిరిగా కాకుండా.. ఈ సీజన్లో డబుల్ ఎలిమినేషన్లు, వైల్డ్కార్డ్ల ద్వారా 8 మంది పోటీదారులు హౌస్‌కి రావడం, మిడ్‌వీక్ ఎలిమినేషన్లు ఇంకా సెల్ఫ్ ఎలిమినేషన్ లు ఉన్నాయి. ఎక్సైటింగ్ బిగ్ బాస్ షో నుండి ఏడో వారంలో నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, నాగమణికంఠ ఎంత పారితోషికం […]
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అతను తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకున్నాడు. దాంతో పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఆగాడు. ఈ సమయంలో అతను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ప్రయత్నించాడు. “నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పని చేయడం కూడా చాలా ఇష్టం” అని అన్నారు. అలాగే కమల హరీష్ […]
Indian UPI In Maldives: మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుపై భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని ప్రారంభించాలని నిర్ణయించారు. మాల్దీవుల్లో UPIని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ముయిజ్జు ఆదివారం కోరారు. ముయిజు నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ.. మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. దీని వల్ల ఆర్థిక చేరిక, ఆర్థిక లావాదేవీల్లో సామర్థ్యం ఇంకా డిజిటల్ […]
Haryana Cabinet portfolios: హర్యానా ముఖ్యమంత్రిగా నవంబర్ 17న నాయిబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 13 మంది నేతలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావ్ నర్బీర్, మహిపాల్ ధండా, విపుల్ గోయల్, అరవింద్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణవీర్ గాంగ్వా, కృష్ణ బేడీ, శృతి చౌదరి, ఆర్తీ సింగ్ రావ్, రాజేష్ నగర్, గౌరవ్ గౌతమ్ […]
Jammu Kashmir: బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ సైట్లో భారీ ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని హతమార్చిందని, అలాగే ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఇంకా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రవాది నుంచి ఉపయోగించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని ఉమ్మడి బృందం హతమార్చిందని చినార్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే రైఫిల్, 2 […]
Israeli strikes in northern Gaza 87 killed and 40 injured: ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిచింది. శనివారం రాత్రి, అలాగే ఆదివారం పలు ఇళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో దాదాపు 87 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది కనపడకుండా పోయారు. దాంతో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడిలో భాగంగా.. బీట్ లాహియా నగరంలో ఇజ్రాయెల్ దాడుల్లో 40 మంది గాయపడినట్లు […]
Railway Rules: దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో ప్రజలు వారి ఇళ్లకు వెళ్లడం చేస్తుంటారు. దీని కారణంగా రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలులో పటాకులు, పేలుడు సంభవించే వంటి వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు ఎలాంటి పటాకులను తీసుకెళ్లకూడదు. నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు తేలితే, అతను రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది. […]
ప్రస్తుత రోజులలో చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తో సరదాగా గడపడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రికి రాత్రికే ఫేమస్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరు అయితే, రీల్స్ పిచ్చితో ఎంతటి సాహసానికైనా వెనక […]
India vs New Zealand 1st test: బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో వర్షం అంతరాయం కలిగించిన భారత్‌తో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలిరోజు వర్షం కారణంగా రద్దయిన తర్వాత ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదిరిపోయే ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్‌లో ఐదో, చివరి రోజైన ఆదివారం కివీస్ జట్టు విజయానికి 107 పరుగులు చేయాల్సి ఉండగా రెండు వికెట్లు కోల్పోయి […]