IND vs NZ: టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబై నగరంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మూడవరోజు ఆటను మొదలుపెట్టిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు అలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్ లోనే మిగతా ఒక్క వికెట్ కోల్పోయి 174 పరుగులకు అలౌట్ అయింది. […]
Ishan Kishan Ball Tampering issue with umpire: భారత్ ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఫీల్డ్ అంపైర్ షాన్ క్రెయిగ్ భారత ఆటగాళ్లపై ఈ ఆరోపణ చేశాడు. మెక్‌కాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గవ రోజు, మ్యాచ్ బంతిని మార్చడం పట్ల ఇండియా ఎ జట్టు అసంతృప్తి తెలపగా, అంపైర్ షాన్ క్రెయిగ్‌తో చాలాసేపు వాదించినప్పుడు ఈ ఆరోపణ జరిగింది. ఈ చర్చ కారణంగా నాలుగో […]
Bangladesh: భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు ప్రభుత్వం నుండి రక్షణ కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దాడులు, వేధింపుల నుండి తమను రక్షించాలని అలాగే హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేయడానికి హిందూ సమాజానికి చెందిన సుమారు 300 మంది శనివారం ఢాకాలో సమావేశమయ్యారు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందూ సమాజంపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల […]
IND vs NZ 3rd Test: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ముంబై టెస్టు మ్యాచ్ ఫలితం మూడో రోజే తేలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 2 రోజుల ఆట మాత్రమే పూర్తి అవ్వగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. దింతో మూడో రోజు ఆట ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లకు 171 పరుగులు చేసి 143 […]
Kedarnath Dham: ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేదార్నాథ్ గుడి తలుపులు శీతాకాలం కోసం నవంబర్ 3న మూసివేయబడతాయి. శీతాకాలం కోసం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. శనివారం ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని ప్రతిష్టించనున్నారు. తదుపరి ఆరు నెలల పాటు, ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం జరుగుతాయి. అదే సమయంలో బద్రీ – కేదార్ ఆలయ కమిటీ ఆలయ తలుపులు మూసివేయడానికి సన్నాహాలు […]
Encounter: శనివారం (2 అక్టోబర్ 2024) దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కోకర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఇది కాకుండా, అనంతనాగ్‌లోని కచ్వాన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ స్థలంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. […]
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న మూడు టెస్టు, చివరి మ్యాచ్ కాస్త ఉత్కంఠ రేపుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 28 పరుగుల ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు రెండో రోజు మొదటి […]
IND vs UAE: హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్లో భారత్, యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ లో టీమిండియా 1 పరుగు తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ 6 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 6 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఒక పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది. యూఏఈపై టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో […]
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. నేడు మూడు టెస్ట్ రెండవ రోజు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. […]
Bomb threat to Sampark Kranti Express: దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వస్తున్న బీహార్ సంపర్క్ క్రాంతిలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో ప్రయాణికులతో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు రైలును గోండా రైల్వే స్టేషన్లో హడావిడిగా నిలిపివేశారు. బాంబు బెదరింపు సమాచారం అందుకున్న గోండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2 ఏఎస్పీలు, 1 సివిల్ పోలీస్, సిటీ పోలీస్ స్టేషన్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైలు స్టేషన్‌కు చేరుకుని బాంబు కోసం వెతకడం […]