GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ […]
HAL Recruitment 2024: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు నోటిఫికేషన్ రానే వచ్చేసింది. హెచ్ఏఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారిక వెబ్సైట్ https//hal-india.co.inలో 7 నవంబర్ 2024 నుండి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించబడింది. దీనిలో అర్హత గల అభ్యర్థులు 24 నవంబర్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) […]
SIDBI Bank Jobs: SIDBI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం భారీ రిక్రూట్మెంట్ పడింది. ఈ రిక్రూట్మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. 8 నవంబర్ 2024 నుండి బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.sidbi.inలో దరఖాస్తు నింపే పక్రియ కూడా ప్రారంభించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్లో చివరి తేదీ 2 డిసెంబర్ 2024 వరకు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి […]
Banking Rules: మీరు ATMకి డబ్బు తీసుకోవాడిని వెళ్ళినప్పుడు పొరపాటున కానీ.. లావాదేవీ విఫలమై ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది తరచుగా జరుగుతుంది. అందుకే, ఆర్బీఐ కఠిన నిబంధనలు రూపొందించింది. ఎవరికైనా ఏదైనా నగదు లావాదేవీ విఫలమైతే, పరిమిత వ్యవధిలో బ్యాంక్ తిరిగి చెల్లిస్తుంది. కానీ, ఇది జరగకపోతే బ్యాంకు తన కస్టమర్ కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, విఫలమైన లావాదేవీపై ఖాతా నుండి తీసివేయబడిన డబ్బును బ్యాంక్ […]
IND vs AUS: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. చీలమండకు గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం మధ్యప్రదేశ్‌తో జరిగే తమ తదుపరి రౌండ్ రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. […]
Zomato Food Rescue: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ప్రత్యేక ఫీచర్‌ని తీసుకొచ్చింది. జొమాటో ఈ కొత్త ఫీచర్‌కి ‘ఫుడ్ రెస్క్యూ’ అని పేరు పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు రద్దు చేసిన ఆర్డర్లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆహారాన్ని వృధా చేయడాన్ని నిరోధించేందుకు జొమాటో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు చాలా తక్కువ ధరలకు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. Read Also: Asian Hockey Champions […]
Asian Hockey Champions Trophy: రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ -2024లో భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మలేషియాపై 4-0తో విజయం సాధించింది. భారత మహిళల హాకీ జట్టు తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా.. ప్రీతి దుబే, ఉదిత ఒక్కో గోల్ చేశారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండో క్వార్టర్ మినహా మిగిలిన మూడు క్వార్టర్లలో భారత్ గోల్స్ చేసింది. తొలి […]
Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలాన్ని జూలై 14, 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి విక్రమ్ మిస్రీ జూలై 15న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. విక్రమ్ మిస్రీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. Read Also: Sahiba : విజయ్ దేవరకొండ మ్యూజిక్ […]
Border Gavaskar Trophy: నవంబర్ 22 నుంచి భారత్ – ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కింద ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ పెర్త్ క్రికెట్ స్టేడియంలో, రెండో మ్యాచ్ అడిలైడ్‌లో, మూడో టెస్టు బ్రిస్బేన్‌లో, నాలుగో టెస్టు మెల్బోర్న్లో, చివరి మ్యాచ్ సిడ్నీలో జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్ర నిజానికి చాలా పాతది. 1947 నుండి 1992 వరకు […]
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీకు సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ ఎంపీ అభ్యర్థి అని ఆయన అంటూనే.. ఆమె నా చెల్లెలు కూడా కాబట్టి, ఆమెపై వాయనాడ్ ప్రజలకు ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. వయనాడ్‌కు నా హృదయంలో చాలా పెద్ద స్థానం ఉందని రాహుల్ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి […]