Asian Hockey Champions Trophy: తొలి మ్యాచ్‌లో మలేషియాపై భారీ విజయం సాధించిన భారత జట్టు
- రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ -2024.
- భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన.
- మలేషియాపై 4-0తో విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Hockey Champions Trophy: రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ -2024లో భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మలేషియాపై 4-0తో విజయం సాధించింది. భారత మహిళల హాకీ జట్టు తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా.. ప్రీతి దుబే, ఉదిత ఒక్కో గోల్ చేశారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండో క్వార్టర్ మినహా మిగిలిన మూడు క్వార్టర్లలో భారత్ గోల్స్ చేసింది. తొలి క్వార్టర్‌లో భారత్ ఒక గోల్ చేసింది. దీని తర్వాత మూడో క్వార్టర్‌లో రెండు గోల్స్, నాలుగో క్వార్టర్‌లో ఒక గోల్ చేసారు. భారత్ తరఫున సంగీత కుమారి ఎనిమిది, 55వ నిమిషాల్లో గోల్స్ చేయగా.. ప్రీతి దూబే 43వ నిమిషంలో, ఉదిత 44వ నిమిషంలో గోల్స్ చేశారు. ఇక మంగళవారం భారత్ దక్షిణ కొరియాతో ఆడాల్సి ఉంది.
Read Also: Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
అయితే, మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ గోల్స్ తేడాతో గెలిచినా.. కానీ, పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చడంలో జట్టు ఆటగాళ్లు విఫలమయ్యారు. మొత్తం మ్యాచ్‌లో భారత్‌కు 13 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే వాటిలో ఆటగాళ్లు కేవలం మూడింటిని మాత్రమే గోల్‌గా మార్చగలిగారు. నేడు సాయంత్రం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.
Read Also: Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఇప్పటి వరకు ఎవరెన్నిసార్లు టైటిల్ గెలుచుకున్నారంటే
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి