7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen 1 చిప్+ ట్రిపుల్ రియర్ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Reno 15C: Oppo త్వరలో భారత మార్కెట్లో Reno 15 సిరీస్‌ను లాంచ్ చేయనుందని సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే ఈ లైనప్‌లో మూడు మోడల్స్- Oppo Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini అధికారికంగా ప్రమోట్ అయ్యాయి. అయితే, ఇప్పుడు లీక్స్ ప్రకారం ఈ సిరీస్‌లో Reno 15C పేరుతో నాలుగో మోడల్ కూడా చేరే అవకాశం ఉందని టాక్ బయటకు వచ్చింది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇదే పేరుతో Oppo ఇటీవల చైనాలో ఫోన్ రిలీజ్ చేసినా, అది ఇండియా లైనప్‌లో భాగమా కాదా అనే దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Read Also: Train Accident: బీహార్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
అయితే, Reno 15C కూడా Reno 15, 15 Pro, 15 Pro Miniతో పాటు ఇండియాలో లాంచ్ కావొచ్చని తెలుస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 40,000 లోపే ఉండే ఛాన్స్ ఉంది. భారత్‌లో లాంచ్ అయ్యే Reno 15Cలో ఉండే ముఖ్యమైన ఫీచర్లు ఇవీ:
Reno 15C ఫీచర్లు..
* 6.57-అంగుళాల Full-HD+ LTPS OLED డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* 1,400nits HBM బ్రైట్‌నెస్
* Snapdragon 6 Gen 1 చిప్‌సెట్
* 12GB వరకు RAM + 256GB స్టోరేజ్ (సింగిల్ వేరియంట్)
Read Also: KCR: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీకి రానున్న ప్రతిపక్ష నేత కేసీఆర్
ట్రిపుల్ రియర్ కెమెరా:
* 50MP ప్రధాన సెన్సర్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో
* 50MP ఫ్రంట్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ
* 7,000mAh భారీ బ్యాటరీ + 80W ఫాస్ట్ ఛార్జింగ్
* 8.14mm స్లిమ్ డిజైన్, 189–195 గ్రాముల బరువు
చైనాలో లాంచ్ అయిన Reno 15Cలో ఉన్న స్పెసిఫికేషన్లు మాత్రం పూర్తిగా భిన్నం:
* 6.59-అంగుళాల AMOLED Full-HD+ డిస్‌ప్లే, 120Hz, 1200nits పీక్ బ్రైట్‌నెస్
* Snapdragon 7 Gen 4 చిప్‌సెట్
* 12GB RAM + 512GB వరకు స్టోరేజ్
* ట్రిపుల్ రియర్ కెమెరా: 50MP (OIS) + 50MP టెలీఫోటో (OIS) + 8MP అల్ట్రా వైడ్
* 50MP ఫ్రంట్ కెమెరా
* 6,500mAh బ్యాటరీ + 80W ఛార్జింగ్
కాగా, భారత్‌లో Reno 15 సిరీస్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కానీ, నాలుగో మోడల్‌పై మాత్రం అధికారిక ధృవీకరించ లేదని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!