Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం
- విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.
- పదవీకాలాన్ని జూలై 14 2026 వరకు
- పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలాన్ని జూలై 14, 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి విక్రమ్ మిస్రీ జూలై 15న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. విక్రమ్ మిస్రీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.
Read Also: Sahiba : విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” ప్రోమో రిలీజ్
Also Read
మిస్రీ 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, కేబినెట్ నియామకాల కమిటీ మిస్రీ పదవీకాలాన్ని నవంబర్ 30 నుండి జులై 14, 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించింది. FR 56 (D) నిబంధనల ప్రకారం ఈ పదవి కాలం పెంపు ఆమోదించబడింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ తేదీకి మించి కూడా విదేశాంగ కార్యదర్శి సేవలను పొడిగించేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Read Also: Deputy CM Pawan Kalyan: జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు.. డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!