Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి. […]
Credit Card New Rules: నవంబర్ 15 నుండి అమలులోకి రానున్న క్రెడిట్ కార్డ్ నియమాలలో ఐసీసీఐ బ్యాంక్ గణనీయమైన మార్పులు చేసింది. వీటిలో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, యుటిలిటీ చెల్లింపులు, అనుబంధ కార్డ్ ఛార్జీలు, ఇతర సేవలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ఇందులో భాగంగా.. ఐసిఐసిఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం కనీస ఖర్చు పరిమితిని త్రైమాసికానికి రూ. 35,000 నుండి రూ. 75,000కి పెంచింది. HPCL సూపర్ సేవర్ వీసా, కోరల్, […]
BSNL Recharge: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం అనేక వాలిడిటీ ప్లాన్లను అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ 26 రోజుల నుండి 395 రోజుల వరకు చెల్లుబాటుతో రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్ లను ఇందులో కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, డేటా, విలువ జోడించిన సేవల ప్రయోజనాన్ని పొందుతారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చౌక రీఛార్జ్ ప్లాన్ కారణంగా గత […]
POCO X7 Pro: షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ POCO X7 Pro భారతదేశంలో హైపర్ఓఎస్ 2.0 ఓఎస్‌తో విడుదల చేయనున్న తొలి డివైజ్ ఇదేనని తాజా నివేదిక వెల్లడించింది. ఇది మిడ్-రేంజ్ మోడల్‌గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్‌తో చైనాలో లాంచ్ అయిన మొదటి ఫోన్ షియోమి. ఈ OS భారతదేశంలో POCO X7 ప్రోతో ప్రారంభించబడుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. […]
WhatsApp Bug: మీరు వాట్సాప్ బీటా వెర్షన్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. యాప్ బీటా 2.24.24.5 వెర్షన్లో పెద్ద బగ్ కనిపించింది. ఈ బగ్ కారణంగా యూజర్ల ఫోన్ స్క్రీన్ పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. ముఖ్యంగా వేలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే, iOS బీటా టెస్టర్లు ప్రస్తుతం అలాంటి సమస్యను ఎదుర్కోవడం లేదు. వినియోగదారు చాట్ లేదా సందేశాన్ని తెరవడానికి ప్రయత్నించిన వెంటనే, స్క్రీన్ అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారుతుంది. […]
Zebra Trailer: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు. ఇకపోతే హీరో సత్యదేవ్ అతి త్వరలో జీబ్రా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కన్నడ స్టార్ గాలి ధనుంజయ, ప్రియా భవాని శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య, జెనిఫర్ లతో కలిసి సత్యదేవ్ జీబ్రా సినిమాతో వస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ […]
Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటే ఆదాయపు పన్ను రిటర్న్ లేదా జీతం స్లిప్ వంటి ఆదాయ రుజువు మీ వద్ద లేకపోయినాసరే మీ కోసం హోమ్ లోన్‌కి మార్గం తెరవబడుతుంది. దేశంలోని ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు సాధారణ ఆదాయ పత్రాలు లేని వ్యక్తులకు గృహ రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. ఈ పథకంలో ఆదాయాన్ని పరీక్షించడానికి కొన్ని కొత్త పద్ధతులు ఉపయోగించబడతాయి. ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు గృహ రుణ గ్రహీతల ఆదాయాన్ని తనిఖీ చేయడానికి కొత్త మార్గాలను […]
Change Boarding Station: మీరు ఒకవేళ రైలు రిజర్వేషన్ కౌంటర్లో మీ రిజర్వేషన్‌ను చేసుకున్నట్లయితే ఏదైనా పరిస్థితి కారణంగా లేదా మీ సౌలభ్యం కోసం, మీరు మీ బోర్డింగ్ స్టేషన్‌ని మార్చాలనుకుంటే.. మీరు దీన్ని ఇంట్లో కూర్చొని చేయవచ్చు. దీని కోసం మీరు టిక్కెట్ కౌంటర్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. దీన్ని కౌంటర్ టికెట్‌పై చేసే సదుపాయాన్ని రైల్వే కల్పిస్తోంది. IRCTC అధికారిక వెబ్సైట్లో ఈ పనిని ఆన్లైన్లో సులభంగా చేయవచ్చు. దీని ఆన్లైన్ ప్రక్రియ […]
BSNL National Wi-Fi Roaming: బిఎస్ఎన్ఎల్ నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ కొత్త సేవ ద్వారా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ వినియోగదారులు హై-స్పీడ్ FTTH నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోగలుగుతారు. బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు “ప్రయాణంలో” హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. దేశంలో ఇంకా 4G నెట్‌వర్క్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురాని ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్. కాబట్టి, ఈ కొత్త సేవ ద్వారా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు […]
Kidney Stones: ప్రస్తుత జీవన విధానంలో చాలామందికి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం సహజంగా మారిపోయింది. ఐతే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్ల నొప్పిని అనుభవించినట్లయితే, భవిష్యత్ సమస్యలను నివారించడానికి మీ ఆహారాన్ని నిర్వహించడం ఎంతో ముఖ్యం. మూత్రపిండాల్లో రాళ్ల విషయానికి వస్తే.. నివారించాల్సిన కొన్ని ఆహారాలు, అలాగే కొత్త రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడే ఆహారాలు ఉన్నాయి. మరి ఏ ఆహారాలు తినకూడదు, మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారికి ఏ ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయో ఒకసారి […]