Rahul Gandhi: ప్రియాంక గాంధీకి సవాల్ విసిరిన రాహుల్.. మరి నెరవేర్చగలదా?
- కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక.
- ప్రచారానికి చివరి రోజైన సోమవారం.
- ప్రియాంక గాంధీకి సవాల్ విసిరిన రాహుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీకు సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ ఎంపీ అభ్యర్థి అని ఆయన అంటూనే.. ఆమె నా చెల్లెలు కూడా కాబట్టి, ఆమెపై వాయనాడ్ ప్రజలకు ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. వయనాడ్‌కు నా హృదయంలో చాలా పెద్ద స్థానం ఉందని రాహుల్ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా సహాయం చేస్తానని అన్నారు.
Also Read: Explosion In IOCL: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఈ సందర్బంగా.. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకు ‘సవాల్’ విసిరాడు. వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నా సోదరిని కూడా సవాలు చేయాలనుకుంటున్నానని కాంగ్రెస్ రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు కేరళ గురించి ఆలోచించినప్పుడు, మొదటి గమ్యం వాయనాడ్ అయి ఉండాలి. ఇది వాయనాడ్ ప్రజలకు, దాని ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. అలాగే జులైలో కేరళ జిల్లా కొండచరియలు విరిగిపడి వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో వయనాడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. తొలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌తో తలపడనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: Encounter: సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!