Vivo Y19s: వివో గ్లోబల్ మార్కెట్లో కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18s తర్వాత Vivo Y19sను తీసుక వచ్చింది. చాలా పెద్ద మార్పులతో దీన్ని తీసుకొచ్చింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీ, 6.68 అంగుళాల డిస్ప్లే వంటి ఫీచర్లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నోటిఫికేషన్లు, ఇతర హెచ్చరికల కోసం వివిధ రంగులలో మెరిసిపోతుంది. థాయ్‌లాండ్‌లో Vivo Y19s […]
UPSC Exam Calendar 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25, 2025న నిర్వహించబడుతుంది. NDA, NA పరీక్ష (I) ఏప్రిల్ నెలలో నిర్వహించబడుతుంది. యూపీఎస్సీ విడుదల చేసిన సవరించిన వార్షిక పరీక్షల క్యాలెండర్లో అన్ని ఇతర పరీక్షల తేదీలు ప్రకటించబడ్డాయి. అభ్యర్థులు పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన రివైజ్డ్ వార్షిక పరీక్షల క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష, […]
Apple iOS 18.2: Apple iOS, iPadOS 18.2 సాఫ్ట్వేర్ అప్డేట్ను పబ్లిక్ బీటాలో విడుదల చేసింది ఆపిల్ సంస్థ. ఇందులో AI ఎమోజి జనరేటర్ యాప్, సిరితో చాట్ జిపిటి ఇంటిగ్రేషన్, ఐఫోన్ 16 కెమెరాలను ఉపయోగించి ఇమేజ్ సెర్చ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. డెవలపర్లకు గతంలో అందుబాటులో ఉన్న కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇప్పుడు పబ్లిక్ బీటాలో ఉన్నాయి. అంటే Genmoji, ఇమేజ్‌లను రూపొందించే ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఫీచర్ వంటివి ఇందులో […]
Alzarri Joseph Banned: మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డేలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న […]
JK Assembly: ఆర్టికల్ 370 పునరుద్ధరణపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఈరోజు మళ్లీ గందరగోళం నెలకొంది. కుప్వారాలోని పీడీపీ ఎమ్మెల్యే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై బ్యానర్‌ను ప్రదర్శించడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇవాళ మళ్లీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తోపులాటలో భాగంగా అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్‌ను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు. అసెంబ్లీలో పీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు గురువారం […]
Punjab Sarpanch Oath Ceremony: ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో ప్రమాణ స్వీకారం చేసేందుకు శుక్రవారం పంజాబ్‌లోని లూథియానాలో భారీ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా రానున్నారు. కేజ్రీవాల్ రెండు రోజుల పాటు పంజాబ్‌లోనే ఉండనున్నారు. లూథియానాలో పంజాబ్ సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవానికి కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరుసటి రోజు నవంబర్ 9న, […]
NFL Recruitment 2024: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు విండోను ఈరోజు (నవంబర్ 08, 2024) చివరి తేదీ. కాబట్టి, ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ nationalfertilizers.comను సందర్శించడం ద్వారా సమయాన్ని వృథా చేయకుండా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ తర్వాత అభ్యర్థులకు రెండవ అవకాశం ఇవ్వబడదు. Also Read: Elon Musk: వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోవడం ఖాయం..కెనడా ప్రధానిపై మస్క్ విమర్శలు […]
No Smoking: కర్నాటక ప్రభుత్వం తమ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం లేదా పొగాకు ఉత్పత్తులను సేవించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (DPAR) జారీ చేసిన సర్క్యులర్‌లో ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చట్టబద్ధమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా కార్యాలయ ఆవరణలో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డును […]
Delhi Nyay Yatra: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ ఈరోజు నుంచి రాజ్‌ఘాట్ నుంచి ఢిల్లీ న్యాయ యాత్రను ప్రారంభించనుంది. ఈ నెల రోజుల న్యాయ యాత్రలో మొత్తం 70 అసెంబ్లీలు కవర్ చేయబడతాయి. ఈ సమయంలో యాత్ర దాదాపు 360 కి.మీ దూరం ప్రయాణించనుంది. ఈ యాత్రకు ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు […]
Savings Account In Bank: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కచ్చితంగా కలిగి ఉంటుంది. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అంతేకాకుండా, ఇది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. దీని కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. పొదుపు ఖాతాలో మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు బ్యాంకు […]