Vivo Y300 5G: మిడ్ రేంజ్లో సొగసైన డిజైన్‌తో ఫోన్‌ను తీసుకొచ్చిన వివో.. వివరాలు ఇలా
- మిడ్ రేంజ్లో సొగసైన డిజైన్‌తో
- మార్కెట్లో విడుదలైన Vivo Y300
- మొబైల్ విశేషాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y300 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఈ రోజు (గురువారం) తన కోత 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నేడు Vivo Y300 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. కొంతమంది వివో ప్రియులు ఈ ఫోన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కంపెనీ దీన్ని అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో కంపెనీ AMOLED డిస్‌ప్లేతో పాటు అనేక గొప్ప ఫీచర్లను అందించింది. కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. ఫోన్ సంబంధించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం.
Also Read: No Sick Leaves: జబ్బు పడకండి.. డిసెంబర్ 31 వరకు సెలవులు లేవు
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
Vivo Y300 5Gలో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను అమర్చారు. దీని సహాయంతో ఫోన్ అద్భుతమైన పనితీరును ఇవ్వగలదు. ఇది మాత్రమే కాదు.. ఇందులో Funtouch OS ఆధారంగా Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఈ కొత్త ఫోన్ యొక్క కెమెరా సెటప్‌ను పరిశీలిస్తే.. కంపెనీ 50MP Sony IMX882 కెమెరాతో పాటు 2MP Bokeh కెమెరాను అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం పరికరంలో 32MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ కెమెరాలో పోర్ట్రెయిట్, నైట్, వీడియో, పనో, డాక్యుమెంట్స్, స్లో-మో, టైమ్-లాప్స్ వంటి అనేక అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ అద్భుతమైన ఫోటోగ్రఫీకి మద్దతు ఇస్తాయి.
Vivo Y300 లో బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5000mAh బ్యాటరీ అందించబడింది. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, పరికరం బ్లూటూత్ 5.0, USB 2.0, 2.4 GHz/5 GHz Wi-Fi వంటి సౌకర్యాలతో అందించబడింది. ఇక ధర విషయానికి వస్తే.. Vivo Y300 8GB + 128GB వేరియంట్ ధరను రూ. 21,999 వద్ద ఉంచింది కంపెనీ. అలాగే 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా నిర్ణయించబడింది. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!