High Cholesterol: కొలెస్ట్రాల్ అనేది శరీరంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. ఇది శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే, ఇది కణాలను సరిచేయడంలో కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుంది. కానీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది గుండెపోటు, స్ట్రోక్స్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ దశల్లో నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. కానీ, కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. […]
Huge Amount Drugs seize: అండమాన్ జలాల్లో దాదాపు ఐదు టన్నుల బరువున్న డ్రగ్స్‌ను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ ఫిషింగ్ బోట్ నుంచి పట్టుకున్నారు అధికారులు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు పట్టుబడిన డ్రగ్స్‌లో ఇదే అతిపెద్దది అని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో ఐదు టన్నుల డ్రగ్స్ ఉన్నట్లు రక్షణ అధికారులు సోమవారం తెలిపారు. అండమాన్ జలాల్లో ఇండియన్ కోస్ట్ […]
IND vs AUS Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లోని పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 295 పరుగులతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచినా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసారు. దింతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం […]
IND vs AUS Day 4 Tea break: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్ రెండు జట్లకు ముఖ్యమైనది. ఎందుకంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందో స్పష్టమవుతుంది. భారత్ కనీసం నాలుగు టెస్టుల్లో విజయం సాధించాలి. అంతేకాకుండా, ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా చూసుకోవాలి. ఇక మొదటి టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా […]
Aloe Vera Gel: చలికాలంలో జుట్టు, చర్మంలో తేమ లోపం ఉంటుంది. ఈ కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యను నియంత్రించకపోతే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాదు, తలపై చుండ్రు కూడా పేరుకుపోతుంది. చలికాలంలో తేమ లేకపోవడం వల్ల అనేక జుట్టు సమస్యలు మనల్ని వేధిస్తాయి. జలుబు, శరీరం యొక్క నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రజలు తక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా జుట్టు, చర్మం కూడా నిర్జీవంగా మారతాయి. చలికాలంలో […]
Homemade Face Packs: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు పెళ్లిలో ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా కనిపించాలని కోరుకుంటారు. దీని కోసం దుస్తులతో పాటు, మెరిసే చర్మం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారడం మొదలవుతుంది. కొన్నిసార్లు దీని కారణంగా చర్మం మెరుపు తగ్గుతుంది. ముఖంలో మెరుపును తీసుకురావడానికి, ప్రజలు అనేక రకాల ఫేషియల్స్ ఇంకా అనేక ఇతర వస్తువులను అనుసరిస్తారు. అయితే, పార్లర్‌కు వెళ్లే సమయం లేకుంటే పెళ్లికి […]
Mahakumbh Mela 2025: దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో అనేక కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. పుణ్యస్నానాలకు మహాకుంభమేళా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇకపోతే, 2025 జనవరిలో జరగబోయే మహాకుంభమేళాకు ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే మహా కుంభమేళా కార్యక్రమం ఎక్కడ ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభాన్ని నాలుగు పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్ రాజ్ లోని సంగం, […]
IND vs AUS Test match Day 4: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం వైపుకు దూసుకెళ్తోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియను కాపాడేందుకు ట్రావిస్ హెడ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆటో ముసే సమయానికి ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక […]
Stock Market Today: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సోమవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. వారంలో (నవంబర్ 25) మొదటి ట్రేడింగ్ రోజున, స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ అప్ తో ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు జోరుగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం తర్వాత, స్టాక్ మార్కెట్లో బలమైన పెరుగుదల కనపడింది. Also Read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన […]
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగుతోంది. మొదటి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేయగా, ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను టైటిల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రూ.26 […]