Stock Market: దూసుకెళ్తున్న మార్కెట్ సూచీలు.. 80 వేలు దాటిన సెన్సెక్స్
- నేడు స్టాక్ మార్కెట్ లో
- దూసుకెళ్తున్న మార్కెట్ సూచీలు..
- 80 వేలు దాటిన సెన్సెక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Today: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సోమవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. వారంలో (నవంబర్ 25) మొదటి ట్రేడింగ్ రోజున, స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ అప్ తో ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు జోరుగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం తర్వాత, స్టాక్ మార్కెట్‌లో బలమైన పెరుగుదల కనపడింది.
Also Read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరంటే
Also Read
నేడు సెన్సెక్స్ 1,173.91 పాయింట్లు లేదా 1.48 శాతం పెరుగుదలను చూపించింది. ఈ ఇండెక్స్ 80,291.02 స్థాయిలో ప్రారంభమైంది. ఇది కాకుండా, నిఫ్టీ 50 ఇండెక్స్ 24,274.30 స్థాయి వద్ద 367.00 పాయింట్లు లేదా 1.54 శాతం పెరుగుదల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ గురించి చూస్తే.. ఈ ఇండెక్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్. నిపుణుల అభిప్రాయం ప్రకారం శనివారం వెలుబడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కారణంగా స్టాక్ మార్కెట్‌లో ఈ పెరుగుదల వచ్చింది. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని బీజేపీ విజయం సాధించింది. దాంతో మార్కెట్ ఇప్పటికీ బుల్లిష్‌గా మారింది. దాంతో సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సాయంత్రం నాటికి మార్కెట్ మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీ కాలుష్యంపై ఆంక్షల సడలింపుపై నేడు నిర్ణయం తీసుకోనున్న సుప్రీంకోర్టు
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!