Life Certificate For Pensioners: ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాల నుండి పదవీ విరమణ పొందిన సీనియర్ పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్ 30 లోపు సమర్పించడం తప్పనిసరి. అలా ఎవరైతే చేయరో వారి పింఛను నిలిపివేయవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు.. అంటే 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని (Life Certificate) అక్టోబర్ 1 నుండి 30 నవంబర్ మధ్య సమర్పించడానికి అనుమతించబడతారు. అయితే […]
ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ నెట్వర్క్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సంబంధింత నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నివాస స్థలాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జూన్ 2021లో ‘అశ్లీల’ చిత్రాలను తీశారనే ఆరోపణలపై కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రా ప్రధాన కుట్రదారుడని ముంబై పోలీసు […]
IFFI 2024 Winners: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ముగింపు వేడుక గురువారం (నవంబర్ 28) నాడు అట్టహాసంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పండుగ గురువారం రాత్రి గోవాలో ముగిసింది. ఈ వేడుకలో బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పండుగ చివరి రోజున ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 విజేత జాబితాను ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు విక్రాంత్ […]
LAVA Yuva 4: భారతదేశ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ లావా యువ 4ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. Unisoc T606 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ సంబంధిత విశేషాలను చూస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక ఈ కొత్త ఫోన్ రెండు […]
Jio Recharge: భారతీయ టెలికాం రంగంలో భారీ మార్పులను తీసుకొచ్చిన కంపెనీ జియో. అయితే, ఈ మధ్య కాలంలో అనేక ప్లాన్ లను కాస్త ఖరీదైనదిగా చేసింది. ఈ టారిఫ్ పెంపుతో జియో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలో మరిన్ని ప్రయోజనాల ప్లాన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా.. వినియోగదారులకు రోజువారీ డేటాతో పాటు అదనపు డేటా సదుపాయాన్ని అందించే జియో ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్లాన్ లో జియో రోజువారీ డేటా యాక్సెస్‌ను […]
Train Ticket Name Change: భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది వారి గమ్య స్థానాలను చేరుకోవడానికి ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణంలో ఎదురయ్యే అసౌకర్యాన్ని నివారించడానికి చాలామంది ప్రయాణికులు రైలులోని రిజర్వ్ చేసిన కోచ్‌లలో టిక్కెట్లను బుక్ చేసుకోని ప్రయాణం చేస్తారు. రైలులో రిజర్వేషన్‌ను బుక్ చేస్తున్నప్పుడు, చాలా సార్లు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో చూపించడం సహజమే. చాలామంది తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవడమే ఇందుకు గల కారణం. అయితే ఇలా చేయడం ద్వారా […]
IPL 2025 Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 వేలం తర్వాత అన్ని జట్లు ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేలం ముందు చాలా జట్లు వేలానికి ముందే తమ జట్టు కెప్టెన్లను కొనసాగించగా, కొన్ని జట్లు మాత్రమే తమ మునుపటి కెప్టెన్లను విడుదల చేశాయి. దీనితో ఆసక్తికరంగా IPL 2025లో కొన్ని జట్లలో కొత్త కెప్టెన్లు కనిపించబోతున్నారు. మరి ఏ ఆటగాడు ఏ జట్టుకు కెప్టెన్ కాబోతున్నాడో ఒకసారి చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) […]
Honda Activa Electric: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఈరోజు (నవంబర్ 27) కంపెనీ రెండు వేరియంట్లలో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. యాక్టివా E, యాక్టివా QC1 పేర్లతో వీటిని విడుదల చేసారు. హోండా యాక్టివా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని రోడ్ల పరిస్థితికి అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయగా.. యాక్టివా E మాత్రం భారతదేశంతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న […]
Hindu Temples Attack In Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసనల మధ్య చిట్టగాంగ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఇందులో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చిట్టగాంగ్‌లో దుండగులు లోక్‌నాథ్ ఆలయం, ఫిరంగి బజార్‌లోని మానస మాత ఆలయం, హజారీ లేన్‌లోని కాళీ మాత ఆలయాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు, ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆయన బెయిల్‌ను కోర్టు […]
Urvil Patel: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. త్రిపుర క్రికెట్ జట్టుపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. త్రిపుర అందించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పటేల్ ఇన్నింగ్స్ 35 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అతని […]