ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- పోర్నోగ్రఫీ కేసులో
- రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సంబంధింత నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నివాస స్థలాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జూన్ 2021లో ‘అశ్లీల’ చిత్రాలను తీశారనే ఆరోపణలపై కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రా ప్రధాన కుట్రదారుడని ముంబై పోలీసు అధికారులు పేర్కొన్నారు. రెండు నెలల జైలు జీవితం గడిపిన తరువాత, అతను ప్రస్తుతం సెప్టెంబర్ 2021 నుండి బెయిల్‌పై ఉన్నాడు.
Also Read: Naga Chaitanya-Sobhita: చై, శోభితలకు మంగళస్నానాలు.. వీడియో వైరల్!
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
రాజ్ కుంద్రా, అతని కంపెనీ పోర్న్ చిత్రాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడమే కాకుండా.. దేశంలోని చట్టాలను అధిగమించడానికి ఏర్పాట్లు చేసారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4, 2021న ముంబై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ రాకెట్‌పై ముంబైలోని మల్వానీ పోలీస్ స్టేషన్‌లో ఓ బాలిక ఫిర్యాదు చేసింది. సినిమాల్లో, ఓటీటీలో నటనకు సంబంధిత పని ఇప్పిస్తామంటూ కొందరు అమ్మాయిలను అసభ్యకర చిత్రాల్లో నటించమని ఎలా బలవంతం చేస్తున్నారో ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు ముంబైలోని పలువురు వ్యాపారవేత్తలు అసభ్యకర చిత్రాలను తెరకెక్కిస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని అద్దెకు పోర్న్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతున్న బంగ్లాపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక బాలీవుడ్ నటితో సహా 11 మందిని కూడా అరెస్టు చేశారు.
Also Read: IFFI 2024 Winners: అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు.. విజేతలు వీరే
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!